ETV Bharat / sports

మన అమ్మాయిలు ప్రతీకారం తీర్చుకుంటారా..! - న్యూజిలాండ్​

మ్యాచ్ గెలిచి సిరీస్ పట్టేయాలని కివీస్ అమ్మాయిలు..విజయం సాధించాలని భారత మహిళా జట్టు. విజయం ఎవరికి దక్కేనో...

భారత మహిళా జట్టు
author img

By

Published : Feb 7, 2019, 11:52 PM IST

వన్డే సిరీస్ గెలిచి ఉత్సాహంతో టీట్వంటీలకు సిద్ధమైంది భారత మహిళా జట్టు. కానీ మొదటి మ్యాచ్​లోనే అంచనాలు తలకిందులై ఓటమి చవిచూసింది. ఈ సారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో రేపు ఆక్లాండ్​లో జరగబోయే రెండో మ్యాచ్​కు సిద్ధమౌతోంది.

మొదటి మ్యాచ్​లో 160 పరుగుల ఛేదనలో 102 పరుగులకు ఒక వికెట్ నుంచి ఆలౌట్ అవడం టీం మేనేజ్​మెంట్​ను కలవరపాటుకు గురిచేస్తోంది. ఈ ఓటమి.. 2017 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్​ పరాజయాన్ని గుర్తుకుతెస్తోంది.

ఈ మ్యాచ్​లో మిథాలీ లేని లోటు స్పష్టంగా కనిపించింది. ఎంతో అనుభవమున్న ఆమెకు తుది జట్టులో చోటు లభించలేదు. 2020 టీట్వంటీ ప్రపంచకప్​ను దృష్టిలో ఉంచుకొని ఆమెను తప్పించి కొత్త వారికి అవకాశం ఇచ్చారనే వార్తలు వినిపిస్తున్నాయి. రెండో మ్యాచ్​లోనైనా ఆమెకు చోటు ఇస్తారా లేదా చూడాల్సిందే.

మంధానాపై అతిగా ఆధారపడటం మంచిది కాదనే వాదనలూ వినిపిస్తున్నాయి. ఓపెనర్​గా దీప్తి పునియా, నాలుగో స్థానంలో దయలన్ హేమలత ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయారు.

నేను 20వ ఓవర్​ వరకు ఆడేందుకు ఇష్టపడతా, అదే సరైన పద్ధతి. టాప్ ఆర్డర్ 18 ఓవర్ల వరకు ఆడితే మిగతా వారిపై ఒత్తిడి తగ్గుతుంది. ఇది చేసేందుకు సాధ్యమైనంత వరకు ప్రయత్నిస్తా --స్మృతి మంధానా

భారత సారధి హర్మన్ ప్రీత్ మ్యాచ్ గెలిచేందుకు ప్రణాళికలు వేయాల్సిందే. లేదంటే సిరీస్ కష్టమే.

చివరి వన్డే, మొదటి టీట్వంటీ గెలిచి న్యూజిలాండ్ మహిళల జట్టు ఊపు మీదుంది. రెండో మ్యాచ్​లోనూ గెలిచి సిరీస్​ పట్టేయాలని చూస్తోంది.
మొదటి మ్యాచ్​లో న్యూజిలాండ్ పేసర్ లే తహుహు మూడు వికెట్లతో రాణించగా, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్​గా నిలిచిన సోఫి డివైన్ 62 పరుగులతో అజేయంగా నిలిచింది.

undefined

ఆక్లాండ్ వేదికగా శుక్రవారం ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

జట్ల వివరాలు

భారత్: హర్మన్ ప్రీత్ కౌర్(కెప్టెన్),స్మతి మంధనా, మిథాలీ రాజ్, జెమియా రోడ్రిగ్విజ్, దీప్తి పునియా, తానియా భాటియా, పూనం యాదవ్, రాధ యాదవ్, అనుజా పాటిల్, ఏక్తా బిస్త్, దయాలన్ హేమలత, మన్షి జోషి, అరుంధతి రెడ్డి, శిఖా పాండే, ప్రియా పునియా.

న్యూజిలాండ్: అమీ సెత్తర్త్​వైట్(కెప్టెన్), సూజీ బేట్స్, బెర్నడైన్ బెజుడెన్​హత్, సోఫి డివైన్, హేలీ జాన్సన్, కైట్లిన్ గుర్రే, లీ కాస్పిరిక్, అమీలా కెర్, ఫ్రాన్సిస్ మెక్ కే, కేటీ మార్టిన్, రోజ్​మేరి మైర్, హన్నా రో, లే తహుహు.

SHOTLIST:
RESTRICTION SUMMARY:
AP CLIENTS ONLY
ASSOCIATED PRESS
New York, 6 February 2019
1. Various of Miss Universe Catriona Gray posing for photographers
2. Various of Miss USA Sarah Rose Summers posing for photographers
3. Medium of Miss USA and Miss Universe posing for photographers
4. Tilt up on Catriona Gray
5. SOUNDBITE (English) Catriona Gray/Miss Universe, on winning the title:
"It's a whirlwind definitely. I'm a month old as Miss Universe, living in New York City for the first time. I'm originally from the Philippines. So, yeah it's an amazing new experience. Everything's really fresh but, this is my first New York Fashion Week. So we'll definitely be a memorable one for me."
6. Various of Sarah Rose Summers posing for photographers
7. SOUNDBITE (English) Sarah Rose Summers /Miss USA, on her role:
"I think Miss Universe and Miss USA in this MeToo era is more empowering than ever before, because we're living in a society where we are saying no tolerance to harassment, sexual harassment, sexual abuse, and we're empowering women and we're standing hand-in-hand and we're lifting each other up instead of tearing each other down. And it's silly to even say that because, I would wish that that's how it would always be. But it hasn't always been. And so being Miss USA right now has been liberating. It has been an experience unlike anything I would have ever expected and it's very empowering especially in this day and age."
8. Pan from Catriona Gray to Sarah Rose Summers
9. SOUNDBITE (English) Sarah Rose Summers /Miss USA, on a body-shaming incident she faced:
"I mean, last Fashion Week was my first ever Fashion Week being born and raised in Omaha, Nebraska, I never expected to be standing here in New York City during fashion week and I had the honor and privilege and something I never even dreamed of, to walk in Fashion Week in New York Fashion Week. A little girl from Nebraska and it was liberating, I had a blast and then I went back home to my apartment in the city and I opened social media and horrible comments based on my appearance, saying that I was fat, that I was a shame to the organization. It was all over the Miss USA feed my feed and then the designers' feed. And at first I was hurt, you know, words do hurt. But I thought thinking about all of the thousands of young women across the country or even the world that were reading those comments, and thinking, 'well if she's fat, then what am I?' So that's been an obstacle of the year. But I took that, something really negative and something that I would never wish upon myself or anyone else, and I grew from it. I called my manager I said, 'I don't want you guys to delete these comments, unless of course they're threatening. I don't want my family back home to see that. But if it's just negative comments or rude stuff and just truly silly things about how fat I am, keep it up because I want to respond.' So, we did a video and I just spoke from the heart. I said, you know, 'mental illnesses, we're reading the stigma, but eating disorders are one - is the number one fatal mental illness in our country. And if I am being Miss USA body-shamed, then what's happening to the rest of the world?' So, I just made that statement and I felt really honored to have the platform to do so on that large scale."
10. Medium, pull out Miss USA and Miss Universe posing for photographers
STORYLINE:
MISS UNIVERSE, MISS USA ATTEND NYFF EVENT; TALK MODERN RESPONSIBILITIES OF THE CROWN
Miss USA Sarah Rose Summers says wearing the crown these days carries a greater responsibility, especially in the era of #MeToo and cyber bullying.
She was joined by her roommate, Miss Universe Catriona Gray on the black carpet at a New York Fashion Week event Wednesday (6 FEBRUARY 2019) in New York.
"It's a whirlwind definitely. I'm a month old as Miss Universe, living in New York City for the first time. I'm originally from the Philippines. So, yeah it's an amazing new experience," Gray said.
Summers says the Miss USA crown has provided "an experience unlike anything I would have ever expected and it's very empowering especially in this day and age."
"I think Miss Universe and Miss USA in this #MeToo era is more empowering than ever before, because we're living in a society where we are saying no tolerance to harassment, sexual harassment, sexual abuse, and we're empowering women and we're standing hand-in-hand and we're lifting each other up instead of tearing each other down," Summers said.
She also recalled an incident that happened the last time at Fashion Week when she walked the runway.  
"I went back home to my apartment in the city and I opened social media and horrible comments based on my appearance, saying that I was fat, that I was a shame to the organization. It was all over the Miss USA feed my feed and then the designers' feed. And at first I was hurt, you know, words do hurt. But I thought thinking about all of the thousands of young women across the country or even the world that were reading those comments, and thinking, 'well if she's fat, then what am I?'" Summers said.
That teaching moment has driven her to put an end to body shaming.
"I called my manager I said, 'I don't want you guys to delete these comments, unless of course they're threatening. I don't want my family back home to see that. But if it's just negative comments or rude stuff and just truly silly things about how fat I am, keep it up because I want to respond.' So, we did a video and I just spoke from the heart. I said, you know, 'mental illnesses, we're reading the stigma, but eating disorders are one - is the number one fatal mental illness in our country. And if I am being Miss USA body-shamed, then what's happening to the rest of the world?' So, I just made that statement and I felt really honored to have the platform to do so on that large scale."
The pair were at a curated installation honoring the work of Oscar-nominated costume designer Ruth E. Carter.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.