ETV Bharat / sitara

Akhanda review: బాలయ్య 'అఖండ' ట్విట్టర్​ రివ్యూ - అఖండ ట్రైలర్

సంక్రాంతి సినిమా సందడి నెలన్నర ముందే షురూ అయింది. పూర్తి మాస్ అంశాలతో తెరకెక్కిన బాలయ్య 'అఖండ' థియేటర్లలోకి వచ్చింది. ఈ క్రమంలోనే సినిమా అద్భుతంగా ఉందని అభిమానులు ట్విట్టర్​లో రాసుకొస్తున్నారు.

balakrishna akhanda twitter review
అఖండ మూవీ రివ్యూ
author img

By

Published : Dec 2, 2021, 8:45 AM IST

మాస్ జాతర మొదలైంది! నందమూరి బాలకృష్ణ 'అఖండ' ప్రేక్షకుల ముందుకొచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలై, మోత మోగిస్తోంది! ఈ సందర్భంగా పలువురు అభిమానులు, సినిమా గురించి ట్వీట్స్ చేస్తున్నారు.

akhanda movie
అఖండ మూవీ

"బాలయ్య రౌద్రాన్ని, డైలాగ్ డెలివరీని మ్యాచ్​ చేయడం ఎవరితరం కాదు. అఘోరా పాత్రలో అద్భుతంగా నటించాడు", "తమన్ మ్యూజిక్, బీజీఎమ్ అదిరిపోయింది", "యూఎస్​లో 'అఖండ'కు పాజిటివ్​ టాక్. మాస్ జాతర షురూ", "బాలయ్య-శ్రీకాంత్ కాంబినేషన్​.. ఏమి డైలాగ్స్ రా మావ" అంటూ నెటిజన్లు రాసుకొస్తున్నారు. థియేటర్ల దగ్గర బాలయ్య అభిమానులు సందడి చేస్తున్న వీడియోలను పోస్ట్ చేస్తున్నారు.

  • #Akhanda - No one can match #NBK’s Roudhram, aggression and diction. He lived in the role of #Aghora completely

    Complete Mass action loaded with “balayya elements”

    Single screens will be on 🔥 and it’s not a film of reviews. One in a while we get to watch this mass films pic.twitter.com/6KgFDBEETD

    — 𝐁𝐡𝐞𝐞𝐬𝐡𝐦𝐚 𝐓𝐚𝐥𝐤𝐬 (@BheeshmaTalks) December 2, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • Balayya and srikanth confrontation💥💥💥💥💥...emi dialogues raa mawa #akhanda

    — Gangstar GASTINO🔔 (@shannu309) December 2, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • Mental ekkesindi ra ayya asalu. Interval fight nunchi start aithadi #Akhanda rampage, climax varaku kummutune untaadu. Bala-Boya-Thaman andaru kalipi duty chestharu, just mind blowing anthe. Every action sequence is still flashing in front of my eyes.

    — Hulkeshwara Shastry (@casual_babu) December 2, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • Don't expect like legend& simha #Akhanda different masss bomma balaya acting 🔥🔥🔥
    Boyapati approached differently & delivered BLOCKBUSTER @MusicThaman Biggest plus point rampage BGM
    congratulations @dwarakacreation thank you for bringing to ONLY THEATERS

    — fan of NTR (@Ntrfan999922) December 2, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.