ETV Bharat / sitara

పవన్​, రజినీ, వెంకటేశ్​కు.. సూపర్ స్టార్ గ్రీన్ సవాల్ - green challenge

గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా ప్రముఖ సినీనటుడు సూపర్​స్టార్ కృష్ణ నానక్‌రామ్‌ గూడలోని తన నివాసంలో మామిడి మొక్క నాటారు. అనంతరం హీరోలు పవన్ కల్యాణ్, తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్‌, హీరో వెంకటేష్‌లకు కృష్ణ గ్రీన్ ఛాలెంజ్ విసిరారు.

superstar-krishna-planted
author img

By

Published : Nov 19, 2019, 11:49 PM IST

పవన్​, రజినీ, వెంకటేశ్​కు.. సూపర్ స్టార్ గ్రీన్ సవాల్

ప్రతీ ఒక్కరు గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించి 3 మొక్కలు నాటాలని... వాటిని సంరక్షించాలని సూపర్​స్టార్ కృష్ణ పిలుపునిచ్చారు. గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా హైదరాబాద్ నానక్‌రామ్‌ గూడలోని తన నివాసంలో మామిడి మొక్క నాటారు. అనంతరం హీరోలు పవన్ కల్యాణ్, తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్‌, హీరో వెంకటేష్‌లకు కృష్ణ గ్రీన్ సవాల్​ విసిరారు. త్వరలోనే గ్రీన్ ఛాలెంజ్ ద్వారా 10 కోట్ల మొక్కలు నాటాలని కృష్ణ ఆకాంక్షించారు. గ్రీన్‌ ఛాలెంజ్‌ను ప్రారంభించిన తెరాస రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్‌ను అభినందించారు.

TG_Hyd_52_19_Superstar_Krishna_Green_Challenge_AV_3065929 Reporter: Sathish Script: Razaq Note: ఫీడ్‌ డెస్క్ వాట్సాప్‌కు వచ్చింది. ( ) గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా సినీనటుడు సూపర్ స్టార్ కృష్ణ నానక్‌రామ్‌ గూడలోని తన నివాసంలో మామిడి మొక్కను నాటారు. అనంతరం హీరోలు పవన్ కల్యాణ్, తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్‌, హీరో వెంకటేష్‌లకు కృష్ణ గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. ప్రతి ఒక్కరు గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించి 3మొక్కలు నాటాలని...వాటిని సంరక్షణ చేయాలని సూపర్ స్టార్ పిలుపునిచ్చారు. త్వరలోనే గ్రీన్ ఛాలెంజ్ 10కోట్లకు చేరుకోవాలని కృష్ణ అకాంక్షించారు. గ్రీన్‌ ఛాలెంజ్‌ను ప్రారంభించిన రాజ్యసభసభ్యులు సంతోష్ కుమార్‌ సూపర్ స్టార్ కృష్ణను అభినంందించారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.