ETV Bharat / sitara

మీ ఇద్దరూ..అందమైన జంట: శ్రుతీహాసన్​ - sruthihasan comment on maheshbabu

తెలుగు చిత్రపరిశ్రమలో గ్లామర్ ​రాకుమారుడు మహేశ్ బాబు​. నమత్రాను వివాహం చేసుకొని నేటితో 14 ఏళ్లు గడిచాయి.

మహేశ్​, నమ్రతా జంట
author img

By

Published : Feb 11, 2019, 6:12 AM IST

తెలుగు చిత్రపరిశ్రమలో గ్లామర్ ​రాకుమారుడు మహేశ్ బాబు​. నమత్రాను వివాహం చేసుకొని నేటితో 14 ఏళ్లు గడిచాయి. ఎక్కువగా కుటుంబంతో గడుపుతూ కనిపిస్తుంటాడు ప్రిన్స్.

అలాంటి ఓ సందర్భంలో తీసుకున్న మధుర జ్ఞాపకాన్ని అభిమానులతో పంచుకున్నాడు.
undefined

ప్రేమించి నమత్రా శిరోద్కర్​ను పెళ్లి చేసుకున్న మహేశ్​బాబు...14 సంవత్సరాల వివాహం బంధం గుర్తుగా ఓ ఫోటో ట్విట్టర్లో షేర్​ చేశాడు. సోషల్‌ మీడియాలో మిల్కీబోయ్​కు శుభాకాంక్షలంటూ అభిమానులు శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు.

ఆ ఫోటోపై శ్రుతీహాసన్​ అభిప్రాయం తెలిపింది. 'ఫోటో బాగుంది. మీ ఇద్దరూ చక్కనైన జోడీ' అంటూ ట్వీట్‌ చేసిందీ అందాల భామ. తెలుగు బ్లాక్​బస్టర్​ శ్రీమంతుడు సినిమాలో మహేశ్​తో కలిసి నటించింది శృతి.

  • Such a beautiful photograph and such a beautiful couple !

    — shruti haasan (@shrutihaasan) February 10, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.