ETV Bharat / sitara

RRR movie: ఆకట్టుకుంటున్న 'ఆర్​ఆర్​ఆర్​' గ్లింప్స్ - ntr RRR movie

దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli RRR movie) ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న 'ఆర్​ఆర్​ఆర్'​ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్​ విడుదలైంది. అద్భుతమైన విజువల్స్​తో అభిమానులను ఆకట్టుకునేలా ఉంది(rrr glimpse teaser).

RRR
ఆర్​ఆర్​ఆర్​
author img

By

Published : Nov 1, 2021, 11:01 AM IST

Updated : Nov 1, 2021, 11:24 AM IST

ప్రేక్షకులు(rrr glimpse teaser) ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఆర్​ఆర్​ఆర్'​ సినిమా నుంచి గ్లింప్స్​ వచ్చేసింది(Rajamouli RRR movie). అద్భుతమైన విజువల్స్, అదిరిపోయే బ్యాగ్రౌండ్ స్కోర్​తో ఇది అభిమానులను ఆకట్టుకునేలా ఉంది. 46 సెకన్ల నిడివి ఉన్న ఈ స్పెషల్‌ వీడియో.. ఇప్పటివరకూ వచ్చిన సర్‌ప్రైజ్‌లకు భిన్నంగా రామ్‌చరణ్‌-తారక్‌ కలిసి ఉన్న సన్నివేశాలతో రూపొందించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

దాదాపు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో (RRR Budget) 'ఆర్ఆర్ఆర్' (RRR release date) రూపొందిస్తున్నారు. దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli RRR Movie Budget) తెరకెక్కిస్తుండగా ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌(Ramcharan RRR New Look ), కొమురం భీమ్‌గా ఎన్టీఆర్​ (Ntr RRR Poster) నటిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మాత. కీరవాణి సంగీతమందిస్తున్నారు. ఆలియాభట్‌, ఒలీవియా మోరీస్‌, అజయ్‌ దేవ్‌గణ్‌, శ్రియ, తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 7న విడుదల కానుంది ఈ చిత్రం. ఇప్పటికే విడుదలైన టీజర్లు​ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

ఇదీ చూడండి: RRR movie: 'ఆర్​ఆర్​ఆర్​' నుంచి బిగ్​ సర్​ప్రైజ్​ ఇదేనా?

Last Updated : Nov 1, 2021, 11:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.