ETV Bharat / sitara

అల్లు అరవింద్​కు అరుదైన గౌరవం - Pranab Mukherjee Conferred 'Champions of Change-2019' award to Allu Aravind

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌కు అరుదైన గౌరవం దక్కింది. భారతీయ చిత్ర పరిశ్రమకు అందించిన సేవలకు గానూ కేంద్రప్రభుత్వం పురస్కారం అందజేసింది.

Pranab Mukherjee Conferred 'Champions of Change-2019' award to Allu Aravind
చిత్రపరిశ్రమకు చేసిన సేవలకు అల్లుఅరవింద్​కు సత్కారం
author img

By

Published : Jan 20, 2020, 7:30 PM IST

Updated : Feb 17, 2020, 6:32 PM IST

భారత, తెలుగు చిత్ర పరిశ్రమకు నిర్మాతగా అల్లు అరవింద్​ చేసిన సేవలకు గుర్తుగా కేంద్ర ప్రభుత్వం అతడిని 'ఛాంపియన్స్‌ ఆఫ్‌ ఛేంజ్‌ 2019' అవార్డుతో సత్కరించింది. భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఈ అవార్డును అల్లు అరవింద్‌కు అందించారు. దిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో సోమవారం జరిగిన కార్యక్రమంలో ప్రణబ్‌ చేతుల మీదుగా అల్లు అరవింద్‌ పురస్కారం అందుకున్నారు. ఈ నేపథ్యంలో సోషల్‌మీడియాలో నెటిజన్లు అల్లు అరవింద్‌కు శుభాకాంక్షలు చెబుతున్నారు.

గీతా ఆర్ట్స్‌ సంస్థ వరుస సినిమాలతో హిట్లు అందుకుంటోంది. ఈ సంస్థ నుంచి వచ్చిన అనేక చిత్రాలు విజయం సాధించాయి. తాజాగా సంక్రాంతికి విడుదలైన 'అల వైకుంఠపురములో..' సినిమా ప్రేక్షకాదరణ పొంది బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబడుతోంది.

భారత, తెలుగు చిత్ర పరిశ్రమకు నిర్మాతగా అల్లు అరవింద్​ చేసిన సేవలకు గుర్తుగా కేంద్ర ప్రభుత్వం అతడిని 'ఛాంపియన్స్‌ ఆఫ్‌ ఛేంజ్‌ 2019' అవార్డుతో సత్కరించింది. భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఈ అవార్డును అల్లు అరవింద్‌కు అందించారు. దిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో సోమవారం జరిగిన కార్యక్రమంలో ప్రణబ్‌ చేతుల మీదుగా అల్లు అరవింద్‌ పురస్కారం అందుకున్నారు. ఈ నేపథ్యంలో సోషల్‌మీడియాలో నెటిజన్లు అల్లు అరవింద్‌కు శుభాకాంక్షలు చెబుతున్నారు.

గీతా ఆర్ట్స్‌ సంస్థ వరుస సినిమాలతో హిట్లు అందుకుంటోంది. ఈ సంస్థ నుంచి వచ్చిన అనేక చిత్రాలు విజయం సాధించాయి. తాజాగా సంక్రాంతికి విడుదలైన 'అల వైకుంఠపురములో..' సినిమా ప్రేక్షకాదరణ పొంది బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబడుతోంది.

ఇదీ చూడండి:- 'ఆర్​ఆర్​ఆర్'​ విడుదల తేదీపై బాలకృష్ణ కన్ను..!

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Beijing - 20 January 2020
1. Wide of news conference
2. Cutaway of reporters
3. SOUNDBITE (Mandarin) Geng Shuang, Chinese Foreign Ministry spokesperson:
"China has a consistent and clear position on (Huawei senior executive) Meng Wanzhou's case. The U.S. and Canada abuse the bilateral extradition agreement and arbitrarily take coercive measures against the Chinese citizen, which severely infringes the Chinese national's legitimate rights and interests. It is completely a serious political incident."
4. Cutaway of reporters
5. SOUNDBITE (Mandarin) Geng Shuang, Chinese Foreign Ministry spokesperson:
"The Chinese government is unswerving in safeguarding Chinese nationals' legitimate rights and interests. We once again urge the Canadian side to take seriously China's solemn position and concern, correct its mistakes with concrete actions, release Ms. Meng Wanzhou and let her return safely as soon as possible."
6. Cutaway of reporters
7. Wide of news conference
STORYLINE:
China's foreign ministry complained Monday that the United States and Canada were violating the rights of a senior executive of Chinese telecom giant Huawei and called for her release.
The first stage of an extradition hearing for chief financial officer Meng Wanzhou, the daughter of Huawei's founder, begins Monday in a Vancouver courtroom.
The case has infuriated Beijing, causing a diplomatic uproar and adding tension between China and the United States.
"It is completely a serious political incident," said foreign ministry spokesman Geng Shuang.
He urged Canada to release Meng as soon as possible.
Canada's arrest of Meng in 2018 at the request of the United States shocked Beijing.
Huawei is an icon of China's progress in becoming a technology power and has been a subject of U.S. security concerns for years.
Beijing views Meng's case as an attempt to contain China's rise.
Meng was detained in December 2018 during a stopover in Vancouver on the same day that U.S. President Donald Trump and Chinese President Xi Jinping met for trade talks.
Prosecutors have stressed that Meng's case is separate from the wider China-U.S. trade dispute, but Trump undercut that message weeks after her arrest when he said he would consider intervening in the case if it would help forge a trade deal with Beijing.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Feb 17, 2020, 6:32 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.