ETV Bharat / sitara

కర్రసాముతో అదరగొట్టిన పవన్ తనయుడు అకీరా - పవన్​ కల్యాన్ కొడుకు అకీరా

పవన్ కల్యాణ్ తనయుడు అకీరా.. తండ్రిలాగే వెండి తెరను ఉర్రూతలూగిస్తాడని అభిమానులు నమ్ముతున్నారు. ప్రస్తుతం అకీరా కర్రసాము చేస్తున్న ఓ వీడియో నెట్టింట తెగ వైరల్​ అవుతోంది.

Pawan kalyan son Akira
పవన్​ కల్యాన్ కొడుకు అకీరా
author img

By

Published : Aug 3, 2021, 9:59 AM IST

పవన్ కల్యాణ్ కుమారుడు అకీరా.. తండ్రి బాటలోనే నడుస్తాడని ఫ్యాన్స్ విశ్వసిస్తున్నారు. అకీరాకి హీరో కావాలని లేదని తల్లి రేణూ దేశాయ్​ పలుమార్లు చెప్పినా.. ఇటీవల విడుదలైన వీడియో మాత్రం అభిమానుల ఆశలే నెరవేరుతాయని తెలుపుతోంది.

ఇటీవల రేణూ దేశాయ్​ సోషల్​ మీడియాలో ఓ వీడియో షేర్​ చేసింది. అందులో అకీరా.. కర్రసాము చేస్తున్నాడు. పవన్ కూడా కరాటే, కుంగ్​ ఫులో శిక్షణ తీసుకుని గొప్ప పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు అకీరా కూడా కర్రసాము చేస్తుండగా.. తండ్రి బాటలోనే తనయుడు అని అందరూ అనుకుంటున్నారు. పవన్​లాగే అకీరా కూడా సినిమాల్లో రాణిస్తాడని విశ్వసిస్తున్నారు.

కరోనా లాక్​డౌన్ సమయంలో అకీరా మ్యూజిక్ నేర్చుకోవడానికి ఓ టీచర్ దగ్గర చేరాడు. ఈ టీచర్​తో తండ్రి కొడుకులు ఓ ఫొటో దిగారు. దానిని ఆ టీచర్​ సోషల్ మీడియాలో షేర్​ చేయగా.. తెగ వైరల్ అయింది.

ఇదీ చదవండి:పవన్​ సినిమా సంక్రాంతికే.. ప్రభాస్, మహేశ్​తో పోటీ

మరోసారి మంచి మనసు చాటుకున్న చిరంజీవి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.