ETV Bharat / sitara

నా జీవితంలో వారే ముఖ్యం - సౌందర్య

రేపు వివాహం చేసుకోబోయే సౌందర్య రజనీకాంత్ ట్విట్టర్​లో తన ఆనందాన్ని పంచుకుంది.

author img

By

Published : Feb 10, 2019, 6:07 PM IST

సౌందర్య

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె సౌందర్య వివాహం రేపు జరగనుంది. తమిళనాడుకు చెందిన పారిశ్రామికవేత్త విషగణ్​ను ఆమె వివాహం చేసుకోనుంది.

" నేనిప్పుడు మాటలకందని ఆనందాన్ని పొందుతున్నాను. నా జీవితంలో అతి ముఖ్యమైన వ్యక్తులు వీరే" అంటూ తన తండ్రి రజినీకాంత్, కొడుకు, పెళ్లి చేసుకోబోయే విషగణ్ ఫోటోలను సౌందర్య రజనీకాంత్ తన ట్విట్టర్​లో పంచుకుంది.

  • Blessed & grateful beyond words !!!! The three most important men in my life ... my darling father ... my angel son ... and now you my Vishagan ❤️❤️❤️🙏🏻🙏🏻🙏🏻 pic.twitter.com/v7Ra32oiYe

    — soundarya rajnikanth (@soundaryaarajni) February 10, 2019
" class="align-text-top noRightClick twitterSection" data=" ">

AP Video Delivery Log - 0100 GMT News
Sunday, 10 February, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0016: Brazil Fire Flamengo AP Clients Only 4195290
Flamengo CEO defends its management of training ground
AP-APTN-2353: Brazil Fire Funeral AP Clients Only 4195288
Solemn funeral for football player killed in Rio fire
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.