ETV Bharat / sitara

బాపినీడు మృతికి.. మెగాస్టార్ సంతాపం - chiranjivi

ప్రముఖ సినీ దర్శకుడు బాపినీడు మృతిపట్ల చిరంజీవి సంతాపం తెలిపారు. ఆయనతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

mega
author img

By

Published : Feb 12, 2019, 1:50 PM IST

బాపినీడు మృతికి చిరంజీవి సంతాపం
కుటుంబ కథా చిత్రాల ప్రముఖ దర్శకుడు, పాత్రికేయుడు, కథా రచయిత విజయబాపినీడు మృతి పట్ల హీరో చిరంజీవి నివాళి అర్పించారు. తన కెరియర్ ప్రారంభంలో హిట్స్ ఇచ్చిన దర్శకుడిని చివరిసారిగా చూసి సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాపినీడు 22 సినిమాలకు దర్శకత్వం వహించగా, వాటిలో 6 చిత్రాలు చిరంజీవి కావడం విశేషం. వీరిద్దరి కాంబినేషన్​లో గ్యాంగ్ లీడర్, బిగ్ బాస్, మగధీరుడు, ఖైదీనంబర్ 786, మహానగరంలో మాయగాడు, పట్నం వచ్చిన పతివ్రతలు, మగమహారాజు చిత్రాలున్నాయి.
undefined

Intro:

Body:tg_adb_25_12_baleshwsra_swamy_jathara_av_c10

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.