ETV Bharat / sitara

ఎస్పీ బాలు ఆరోగ్య పరిస్థితిపై కమల్​హాసన్ - SP BALU LATEST NEWS

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చికిత్స పొందుతున్న ఎంజీఎం ఆస్పత్రికి వెళ్లి వచ్చిన కమల్.. బాలు ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పారు.

kamal haasan visits sp balu in mgm hospital
ఎస్పీ బాలును ఆరోగ్య పరిస్థితిపై కమల్​హాసన్
author img

By

Published : Sep 24, 2020, 8:06 PM IST

Updated : Sep 24, 2020, 8:53 PM IST

ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలును కోలీవుడ్​ హీరో కమల్​హాసన్ సందర్శించారు. అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి మాట్లాడుతూ, విషమంగా ఉందని చెప్పారు.

అంతకుముందు హెల్త్ బులెటిన్ విడుదల చేసిన వైద్యులు.. ఎక్మో సహాయంతో వెంటిలేటర్​పై చికిత్స అందిస్తున్నామని తెలిపారు. పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.​

ఎస్పీ బాలు ఆరోగ్య పరిస్థితిపై కమల్​హాసన్

Last Updated : Sep 24, 2020, 8:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.