ETV Bharat / sitara

Anushka Sharma News: కొత్త ఏడాదిలో తెరపైకి మళ్లీ అనుష్క!

Anushka Sharma News: చాలా కాలంగా నటనకు దూరంగా ఉన్న బాలీవుడ్​ భామ అనుష్క శర్మ.. అభిమానులను మళ్లీ అలరించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. రెండు భారీ బడ్జెట్‌ సినిమాలతో పాటు ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ కోసం నటించనున్నట్లు ఆమె సన్నిహిత వర్గాలు తెలిపాయి. వీటికి సంబంధించిన ప్రకటన త్వరలోనే రానుందని పేర్కొన్నాయి.

Anushka Sharma News
అనుష్క శర్మ
author img

By

Published : Jan 1, 2022, 8:00 AM IST

Anushka Sharma News: బాలీవుడ్‌లో అగ్ర కథానాయికగా కొనసాగిన హీరోయిన్​ అనుష్క శర్మ కొన్నేళ్లుగా నటనకు దూరంగా ఉంటోంది. కొత్త ఏడాది నుంచి ఆమె తిరిగి వెండితెరపై సందడి చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. రెండు భారీ చిత్రాలతో పాటు ఓ ఓటీటీ చిత్రంలోనూ నటించనున్నట్లు సమాచారం.

"ఇక అనుష్క అభిమానులకు పండగే. రెండు భారీ బడ్జెట్‌ సినిమాలతో పాటు ప్రముఖ ఓటీటీ సంస్థ కోసమూ నటించనుంది. వీటికి సంబంధించిన ప్రకటన త్వరలోనే వస్తుంది. కచ్చితంగా అనుష్క మళ్లీ ప్రేక్షకుల్ని, అభిమానుల్ని అలరించడం ఖాయం" అని అనుష్క సన్నిహిత వర్గాలు చెప్పాయి.

నటనకు దూరంగా ఉన్నా నిర్మాతగా బిజీగానే ఉంది అనుష్క. 2020లో 'పాతాళ్‌ లోక్‌' వెబ్‌సిరీస్‌తో పాటు ‘బుల్‌బుల్‌’ చిత్రాన్ని నిర్మించింది. ప్రస్తుతం మరో రెండు చిత్రాలను నిర్మిస్తోంది అనుష్క.

ఇదీ చదవండి:

సాయిపల్లవి.. ఫ్యాన్స్​కు​ 'బుజ్జి' బంగారం!

RRR movie: 'ఆర్ఆర్ఆర్' టికెట్ ధర ఎంతంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.