ETV Bharat / sitara

బుర్జ్​ఖలీఫాపై అర్హ బర్త్​డే పార్టీ.. విదేశీ పర్యటనలో ఎన్టీఆర్​ - బుర్ఖ్​ ఖలీఫాపై అల్లు అర్హ బర్త్​డే వేడుకలు

హీరో అల్లు అర్జున్(allu arjun daughter birthday) గారాలపట్టి పుట్టినరోజు వేడుకను గ్రాండ్​గా సెలబ్రేట్​ చేసింది బన్నీ ఫ్యామిలీ. ప్రపంచంలోనే ఎత్తైన భవనం బుర్జ్​ ఖలీఫాపై(Arha birthday on Burj Khalifa) అర్హ చేత కేక్​ కట్​ చేయించారు. కాగా, తన కుటుంబ సభ్యులతో కలిసి జూనియర్‌ ఎన్టీఆర్‌ విదేశాల్లో పర్యటిస్తున్నారు.

Arha birthday on Burj Khalifa
అర్హ బర్త్​డే పార్టీ
author img

By

Published : Nov 21, 2021, 8:47 PM IST

Updated : Nov 21, 2021, 9:08 PM IST

హీరో అల్లు అర్జున్​(allu arjun daughter birthday) ముద్దుల కూతురు అల్లు అర్హ పుట్టినరోజు నేడు(నవంబరు 21). ఈ వేడుకను ఎప్పటికీ గుర్తుండిపోయేలా గ్రాండ్​గా చేసింది బన్నీ ఫ్యామిలీ. ప్రపంచంలోనే ఎత్తైన కట్టడం అయిన బుర్జ్​ ఖలీఫాపై అర్హ చేత(Arha birthday on Burj Khalifa) కేక్​ కట్​ చేయించి పుట్టినరోజు వేడుకలను జరిపింది. దీనికి సంబంధించిన ఫొటోలను ఇన్​స్టా స్టోరీస్​లో పోస్ట్​ చేశారు బన్నీ. ఆ ఫొటోలు నెట్టింట్లో వైరల్​గా మారాయి. అభిమానులంతా అర్హకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

allu Arha birthday on Burj Khalifa
అల్లు అర్హ బర్త్​డే
allu Arha birthday on Burj Khalifa
అల్లు అర్హ బర్త్​డే

అర్హ.. సమంత నటించిన 'శాకుంతలం' సినిమాతో త్వరలోనే వెండితెర అరంగేట్రం చేయనుంది. గుణశేఖర్​ దర్శకత్వంలో తెరకెక్కిందీ సినిమా. ఇందులో సామ్​.. శాకుంతలగా కనిపించనుంది. ఇక అల్లు అర్జున్​.. సుకుమార్​ దర్శకత్వంలో తెరకెక్కిన 'పుష్ప' సినిమాతో డిసెంబరు 17న ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

allu Arha birthday on Burj Khalifa
అల్లు అర్హ బర్త్​డే
allu Arha birthday on Burj Khalifa
అల్లు అర్హ బర్త్​డే

విదేశీ పర్యటనలో ఎన్టీఆర్​ ఫ్యామిలీ

తన కుటుంబ సభ్యులతో కలిసి జూనియర్‌ ఎన్టీఆర్‌ విదేశాల్లో పర్యటిస్తున్నారు. ప్యారిస్‌లోని ఈఫిల్‌ టవర్‌ సమీపంలో దిగిన ఫొటోని అభిమానులతో పంచుకున్నారు. ఇందులో తన పెద్ద కుమారుడిని ముద్దాడుతూ కనిపించారు.

ntr
పెద్ద కుమారుడిని ముద్దాడుతున్న ఎన్టీఆర్​

ఇదీ చూడండి: Radheshyam story: ప్రభాస్​ 'రాధేశ్యామ్​' కథ లీక్​!

Last Updated : Nov 21, 2021, 9:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.