ETV Bharat / sitara

200 కోట్ల క్లబ్​లో 'ఉరీ'

సర్జికల్ స్ట్రైక్స్ ఆధారంగా తెరకెక్కిన బాలీవుడ్ చిత్రం 'ఉరీ' రూ. 200 కోట్ల వసూళ్లు రాబట్టింది. నాలుగు వారాల కలెక్షన్లలో బాహుబలి తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.

200 కోట్ల క్లబ్​లో 'ఉరీ'
author img

By

Published : Feb 9, 2019, 6:19 AM IST

  • #UriTheSurgicalStrike hits double century... 💯+💯... Has ample stamina and showcasing [at plexes] to cross ₹ 225 cr... [Week 4] Fri 3.44 cr, Sat 6.62 cr, Sun 8.88 cr, Mon 2.86 cr, Tue 2.63 cr, Wed 2.40 cr, Thu 2.19 cr. Total: ₹ 200.07 cr. India biz. #Uri #HowsTheJosh

    — taran adarsh (@taran_adarsh) February 8, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించిన 'ఉరీ' చిత్రం మరో ఘనతను తన ఖాతాలో వేసుకుంది. తక్కువ బడ్జెట్​తో తెరకెక్కి రూ. 200 కోట్లు రాబట్టిన మొదటి చిత్రంగా గుర్తింపు పొందింది. నాలుగు వారాల కలెక్షన్లలో బాహుబలి తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇప్పటికే 23, 24వ రోజు వసూళ్లలో బాహుబలిని దాటి సత్తాచాటింది.
undefined
ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదలైన రోజు నుంచి పాజిటివ్ టాక్​తో దూసుకెళ్తోంది. సెప్టెంబర్ 16న పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్​లోని సైనిక స్థావరాలపై భారత సైన్యం జరిపిన మెరుపుదాడుల ఆధారంగా సినిమా రూపొందించారు.

Intro:tg_wgl_36_08_vidhyardhulanu_vadilesi_vellina_upadyayulu_ab_g2
contributor_akbar_palakurthy_division
( )ఎకోపాధ్యా య పాఠశాలల్లో విద్యార్ధుల పరిస్ధితి దయనీయంగా మారింది. ఉపాద్యాయుడు సెలవు పెట్టుకున్న విద్యార్థులకు సెలవు వొచ్చినట్లే. ఏకోపాధ్యాయ పాఠశాలలో ఉపాద్యాయుడు సెలవు పెట్టుకుంటే సమీప ప్రాంతం లోని పాఠశాల ఉపాధ్యాయున్నీ పంపించడమో లేక సీఆర్పీని పంపడమో చేయాలి. కాగా విద్యాశాఖాధికారులు తమకేమీ పట్టదన్నట్లు వ్యవహరిస్తున్నారు. వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలం బాలునాయక్ తండా శివారు రాజు నాయక్ తండా ప్రభుత్వ ప్రాధమిక ఉపాద్యాయుడు మధ్యాహ్నం వేళలో సెలవు పెట్టి ఇంటి ముఖం పట్టాడు. ఈ క్రమం లో పాఠశాలలో కేవలం విద్యార్థులు మాత్రమే ఉన్నారు. పాఠశాలో ఐదోవ తరగతి వరకు చదివే 9 మంది చిన్నారులు ఉన్నారు. వారిని పాఠశాలలో వదిలేసి ఉపాద్యాయుడు ఇంటికి వెళ్లడం పై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాను మాత్రం సెలవు పెట్టుకొనే ఇంటికి వెళ్లానని ఉపాద్యాయుడు చెబుతున్నాడు. విద్యార్థులు మాత్రం పాఠశాల సమయం ముగిసే వరకు ఉండి ఇంటికి వెళ్లారు.
01 విద్యావతి, విద్యార్థిని
02 రాంచరణ్, విద్యార్థి

Body:s

Conclusion:ss
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.