అంతర్జాతీయ ఫ్యాషన్ రంగంలో తమదైన ముద్రవేసేందుకు మన ఆంధ్రా చిన్నారులు వెనుకంజ వేయట్లేదు. విదేశాల్లో జరిగే మోడలింగ్ పోటీల్లో రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించేందుకు సిద్ధమవుతున్నారు...మన బుడుగులు. అందులో భాగంగా విజయవాడలోని హోటల్-ఐరాలో వాలైంటన్ సంస్థ ఈ పిల్లలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించింది. వస్త్రధారణ, వ్యక్తిత్వ వికాసం, క్యాట్ వ్యాక్లపై వారికి తర్ఫీదునిచ్చారు. వినసొంపైన సంగీతానికి పాదం కలుపుతూ...ర్యాంప్‌పై హొయలుపోయారు ఈ పిడుగులు.
మేమేం తక్కువ కాదు
రంగమ్మ..మంగమ్మ ఏం పిల్లడూ..పక్కనే ఉంటాడమ్మా పట్టించుకోడూ....అంటూ చిన్నారుల చేసిన నృత్యాలు ప్రేక్షకులను కట్టిపడేశాయి. బుడతల క్యాట్ వ్యాక్లు..హోరెత్తించే పాటలకు డ్యాన్సులతో విజయవాడ కిడ్స్ ఫ్యాషన్ షో ఆకట్టుకుంది.
మేమేం తక్కువ కాదు
అంతర్జాతీయ ఫ్యాషన్ రంగంలో తమదైన ముద్రవేసేందుకు మన ఆంధ్రా చిన్నారులు వెనుకంజ వేయట్లేదు. విదేశాల్లో జరిగే మోడలింగ్ పోటీల్లో రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించేందుకు సిద్ధమవుతున్నారు...మన బుడుగులు. అందులో భాగంగా విజయవాడలోని హోటల్-ఐరాలో వాలైంటన్ సంస్థ ఈ పిల్లలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించింది. వస్త్రధారణ, వ్యక్తిత్వ వికాసం, క్యాట్ వ్యాక్లపై వారికి తర్ఫీదునిచ్చారు. వినసొంపైన సంగీతానికి పాదం కలుపుతూ...ర్యాంప్‌పై హొయలుపోయారు ఈ పిడుగులు.
New Delhi, Mar 03(ANI): Delhi and the national capital region including Noida and Ghaziabad witnessed rains and cool breeze on early Sunday morning and according to the weather department the temperature is expected to dip in the next four to five days. Light spells of rain and thundershowers accompanied with gusty winds will also continue intermittently. This comes a day after the national capital recorded the coldest day of March in four years at 13 degrees Celsius on Saturday.