ETV Bharat / lifestyle

'మోదీ.. టైమొచ్చింది...హోదా ఇచ్చేయండి' - on

కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి తగిన ప్రాధాన్యం దక్కలేదని నటుడు మంచు మనోజ్‌ ప్రధాని మోదీపై ట్విట్టర్‌ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

2
author img

By

Published : Feb 2, 2019, 1:10 PM IST

Updated : Feb 2, 2019, 2:49 PM IST

కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి తగిన ప్రాధాన్యం దక్కలేదని నటుడు మంచు మనోజ్‌ ప్రధాని మోదీపై ట్విట్టర్‌ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు
undefined
. ‘మేం మీకు మద్దతుగా నిలిచాం. మీ పోరాటంలో తోడుగా నడిచాం. ఇన్నాళ్లు మా ఆశల్ని నెరవేరుస్తారని ఎదురు చూశాం. కానీ మీ నుంచి సరైన స్పందన రాలేదు. ప్రత్యేక హోదా ఇవ్వకపోవడమేకాక బడ్జెట్‌లో కనీస గౌరవం దక్కలేదు. సమయం ఆసన్నమైంది. మా డిమాండ్‌ను గౌరవిస్తూ.. ఇప్పటికైనా ప్రత్యేక హోదా ఇవ్వండి. తిరుపతి బాలాజీ సాక్షిగా చేసిన హామీని నేరవేర్చకపోతే స్వామి ఆగ్రహానికి గురికాక తప్పదు’ అంటూ ఘాటుగా ట్వీట్‌ చేశారు.

AP Video Delivery Log - 0700 GMT News
Saturday, 2 February, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0658: US VA Governor Klan Blackface Part must credit Eastern Virginia Medical School; Accessed under US 'fair use' provisions for broadcast only as part of a wider news report on this issue; News use only; No archive; Clients should check applicable 'fair use' provisions in their own territories 4194080
Virginia governor apologises for 1984 racist photo
AP-APTN-0658: Taiwan Foxconn AP Clients Only 4194082
Foxconn founder positive on Wisconsin site
AP-APTN-0610: Venezuela Rodriguez AP Clients Only 4194081
Maduro ally offers hope for Venezuela socialists
AP-APTN-0552: Cuba Meteor Part must credit Ivon Deulofeu 4194083
Rare meteorite shower strikes western Cuba
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Feb 2, 2019, 2:49 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.