పూర్వం ప్రమాదకర జంతువులు, విషప్రాణుల నుంచి రక్షణ కోసం కర్రలు, కత్తులు వినియోగించేవారు. కర్రసాము, కత్తిసాము వంటి విద్యల్లో శిక్షణ తీసుకునేవారు. ప్రస్తుతం ఆ విద్యలు కనుమరుగయ్యే దశకు చేరుకున్నాయి. సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా మహిళల ఆత్మరక్షణ కోసం... ఈ విద్యలను వారధిగా వాడుకుంటోంది... తెలంగాణ ప్రభుత్వం. ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ద్వారా మహిళలు, యువతులు, చిన్నారుల్లో ఆత్మస్థైర్యం పెంచుతోంది.
యువతులకు కర్రసాములో శిక్షణ... తెలంగాణ ప్రభుత్వం యోచన - Training for young girls in Hyderabad Ravindra Bharat
హైదరాబాద్లోని రవీంద్రభారతిలో యువతులకు, విద్యార్థులకు కర్రసాములో ప్రభుత్వం శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ శిక్షణ 45 రోజులపాటు సాగనుంది.
కర్రసాములో యువతులకు శిక్షణ