ఇదీ చదవండి: తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు ప్రారంభం
గ్యాస్ సిలిండర్ లీకై హోటల్లో అగ్నిప్రమాదం - విజయవాడ సెంటర్లో ఫైర్ యాక్సిడెంట్ వార్తలు
విజయవాడ వన్ టౌన్ పంజా సెంటర్లో ఓ హోటల్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. గ్యాస్ సిలిండర్ లీక్ కావడంతో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన స్థానికులు మంటలను అదుపు చేశారు. ఒక్కసారి మంటలు చెలరేగటంతో హోటల్ లో ఉన్న ప్రజలు బయటకు పరుగులు తీశారు. మంటలు ఆరిపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

గ్యాస్ సిలిండర్ లీకై హోటల్లో అగ్నిప్రమాదం
ఇదీ చదవండి: తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు ప్రారంభం