ఇవీ చూడండి :భానుడి భగభగలు@ఖానాపూర్లో 43 డిగ్రీలు నమోదు
దారుణం.. వేట కొడవళ్లతో వెంటాడి.. వేటాడి!!
తెలంగాణలో దారుణం జరిగింది. ఓ వ్యక్తిని వేటకొడవళ్లతో వెంటాడి.. వేటాడి పొడిచి పొడిచి చంపాడో దుండగుడు. చివరికి పోలీసుల ఎదుట లొంగిపోయాడు.
తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో ఓ యువకుడుదారుణహత్యకు గురయ్యాడు. పట్టణంలోని గార్డెన్ ఫ్యామిలీ దాబా పరిసరాల్లో దుండగులు.. వెంబడించి వేట కొడవళ్లతో నరికి చంపేశారు. మృతుడినికోహిర్ మండలం దిగ్వాల్ గ్రామానికి చెందిన కరీంగా పోలీసులు గుర్తించారు.హత్య అనంతరం నిందితుడు పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు.ఈ దారుణ హత్యనుకొందరు చరవాణిలో చిత్రీకరించారు.
ఇవీ చూడండి :భానుడి భగభగలు@ఖానాపూర్లో 43 డిగ్రీలు నమోదు
Intro:tg_srd_27_02_yuvakudi_hatya_av_g4
( ).... సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో లో యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. పట్టణంలోని గార్డెన్ ఫ్యామిలీ దాబా పరిసరాల్లో వెంబడించి వేటకొడవళ్లతో గొంతు నరికి చంపేశారు. మృతుడు కోహిర్ మండలం దిగ్వాల్ గ్రామానికి చెందిన కరీంగా పోలీసులు గుర్తించారు. నిందితుడు దారుణంగా వేటకొడవలితో నరుకుతుండగా చరవాణిలో చిత్రీకరించిన చిత్రీకరించిన వీడియో క్రూరత్వాన్ని తెలియజేస్తోంది. నిందితుడు హత్య తర్వాత పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్టు తెలుస్తోంది.
నోట్: హత్య చేస్తున్న వీడియో ఎఫ్టీపీ ద్వారా వచ్చింది
Body:@
Conclusion:@