శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలంలో.... పోలీసులు జరిపిన దాడుల్లో 350 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. మండలంలోని పెద్దూరు కూడలి వద్ద నిర్వహించిన తనిఖీల్లో... సారా తరలిస్తున్న ఆటోను పట్టుకున్నట్టు ఎస్సై భాస్కర్రావు తెలిపారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. దీని విలువ రూ. లక్షా 75వేలు ఉంటుందని ఎస్ఐ తెలిపారు.
ఇవీ చదవండి: రాజ్యాంగం ఇచ్చిన హక్కులు రక్షించేందుకు మేము సిద్ధం: డీజీపీ