ETV Bharat / jagte-raho

నాటు బాంబు పేలిన ఘటనలో విద్యార్థి మృతి - కర్నూలు జిల్లా వార్తలు

నాటు బాంబు పేలిన ఘటనలో తీవ్రంగా గాయపడిన విద్యార్థి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా అవుకు మండలం చెన్నంపల్లిలో జరిగింది.

the-boy-was-killed-in-a-bomb-blast-at-chennempalli
నాటు బాంబు పేలిన ఘటనలో బాలుడి మృతి
author img

By

Published : Nov 16, 2020, 12:01 PM IST

కర్నూలు జిల్లా అవుకు మండలం చెన్నంపల్లిలో ఆదివారం నాటు బాంబు పేలి తీవ్రంగా గాయపడిన బాలుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఏడో తరగతి చదువుతున్న వరకుమార్(12) సమీపంలోని ఓ ఇంటికి వెళ్ళగా.. అక్కడ నాటు బాంబులు పేలి రెండు చేతులు కాలిపోయి తీవ్రగాయాలయ్యాయి. చికిత్స కోసం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. వరకుమార్ చికిత్స పొందుతూ....ఆదివారం రాత్రి మృతి చెందాడు.

ఇదీ చదవండి:

కిడ్నాప్ చేశారు.. మాచర్ల వెళ్లేదాకా కొడుతూనే ఉన్నారు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.