తెలంగాణలో కుటుంబ కలహాలతో నవ వరుడి ఆత్మహత్య - నేరేడ్మెట్ పీఎస్ పరిధిలో నవవరుడి బలవన్మరణం
తెలంగాణలోని నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో రైల్వేలో ఉద్యోగం చేస్తున్న ఓ నవ వరుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొన్నాడు. రాహుల్ యాదవ్కు ఐదు నెలల క్రితమే వివాహం జరిగింది. ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణమని పోలీసులు భావిస్తున్నారు.
కుటుంబ కలహాలతో నవ వరుడి ఆత్మహత్య
TAGGED:
NEREDMET LATEST CRIME NEWS