ETV Bharat / jagte-raho

ప్రేమించాడు.. పెళ్లాడాడు.. ఇప్పడు ఇలా చేశాడు! - software employee cheated girl news

ప్రేమ పేరుతో మరో యువతి మోసపోయింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా... నిందితున్ని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు బెంగళూరులో సాఫ్ట్​వేర్​ ఉద్యోగి.

ప్రేమించాడు.. పెళ్లాడాడు.. ఇప్పడు ఇలా చేశాడు!

author img

By

Published : Aug 20, 2020, 12:05 AM IST

ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుని యువతిని మోసం చేసిన ఘటన హైదరాబాద్​లో చోటుచేసుకుంది. చంపాపేట్​కు చెందిన శ్రీపురం పవన్​... బెంగళూరులో సాఫ్ట్​వేర్​ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. కర్మన్‌ఘాట్‌కు చెందిన బంధువుల అమ్మాయితో 2015 నుంచి సన్నిహితంగా ఉన్నాడు. 2017లో బెంగళూరు తీసుకెళ్లి మెడలో పసుపు కొమ్ము కట్టినట్లు యువతి ఆరోపించింది.

ఇప్పుడు కుటుంబీకులు అంగీకరించట్లేదంటూ ముఖం చాటేశాడని సరూర్​నగర్​ పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. పవన్‌ను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్​కు తరలించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.