ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలం బొడ్డువానిపాలెంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించాడు. మతిస్థిమితం లేని వ్యక్తి రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో అతనికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఒంగోలు ఆసుపత్రికి తరలించగా... చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన కారును అద్దంకి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి - కారు ఢీకొని వ్యక్తి మృతి
ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలం బొడ్డువానిపాలెంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించాడు. మతిస్థిమితం లేని వ్యక్తి రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని కారు ఢీకొట్టింది.
రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వ్యక్తి
ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలం బొడ్డువానిపాలెంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించాడు. మతిస్థిమితం లేని వ్యక్తి రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో అతనికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఒంగోలు ఆసుపత్రికి తరలించగా... చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన కారును అద్దంకి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Intro:రాజు ఈటీవీ తెనాలి కిట్ నెంబర్ 7 6 8 మొబైల్ నెంబర్ 9 9 4 9 9 3 4 9 9 3
Body:ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పై తెనాలి శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్రప్రసాద్ మండిపడ్డారు రాష్ట్రానికి అన్యాయం చేసి ఏ మొహం పెట్టుకొని ఆంధ్ర కి వస్తున్నారు చెప్పాలని విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని అమలు చేసిన తర్వాత ఆంధ్రాలో అడుగు పెట్టాలని ఈరోజు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సభను అసలు తెలియజేస్తామని అన్నారు
బైట్ ఆలపాటి రాజేంద్రప్రసాద్ తెనాలి శాసనసభ్యులు
Conclusion:ప్రధాని మోదీ పై ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఫైర్

Last Updated : Mar 1, 2019, 10:17 AM IST