విశాఖ జిల్లా నర్సీపట్నం మండలంలోని గబ్బడ సమీపంలో వంతెన వద్ద కారు ప్రమాదం చోటుచేసుకుంది. గతరాత్రి చింతపల్లి వైపు వెళ్తున్న కారు ప్రమాదవశాత్తు విద్యుత్ స్తంభాన్ని ఢీకొని బోల్తా పడినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రమాదంలో గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తలించారు.
ఇదీ చదవండి: 'నాడు-నేడు' ఒత్తిడి... ప్రధానోపాధ్యాయుడి మృతి!