ETV Bharat / jagte-raho

నామినేషన్​ను అడ్డుకున్న వారిపై పోలీసుల లాఠీఛార్జ్

author img

By

Published : Feb 17, 2020, 3:09 PM IST

తెలంగాణలోని సంగరెడ్డి జిల్లా కంది సహకార సంఘంలో తీవ్ర ఘర్షణ జరిగింది. ఛైర్మన్​ పదవికి నామినేషన్​ వేయడానకి వచ్చిన ప్రభాకర్​ రెడ్డిని కార్యకర్తలు అడ్డుకున్నారు. పోలీసులు లాఠీఛార్జ్​ చేసి కార్యకర్తలను చెదరగొట్టారు. అనంతరం ప్రభాకర్​రెడ్డితో నామినేషన్​ వేయించారు.

police lathi charge on activists in kandi pacs at sangareddy district
కంది సహకార సంఘంలో కార్యకర్తలపై పోలీసుల లాఠీఛార్జ్​
కంది సహకార సంఘంలో కార్యకర్తలపై పోలీసుల లాఠీఛార్జ్​

కంది సహకార సంఘంలో కార్యకర్తలపై పోలీసుల లాఠీఛార్జ్​

ఇవీ చూడండి:

అద్దెకు ఇల్లు కావాలన్నారు... అందినకాడికి దోచుకెళ్లారు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.