కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం కొత్తపేట పుష్కరఘాట్ వద్ద తెల్లవారుజామున కృష్ణా నదిలో స్నానం చేస్తూ కోడూరు ఫణి అనే వ్యక్తి ప్రమాదవశాత్తు గల్లంతయ్యాడు. రెవెన్యూ , పోలీస్ శాఖ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
ఇదీ చూడండి..