.
పెన్నా సిమెంట్స్ కేసులో పలువురికి సమన్లు - penna case issue latest news
పెన్నా సిమెంట్స్ కేసులో అనుబంధ అభియోగపత్రాన్ని సీబీఐ కోర్టు విచారణకు స్వీకరించింది. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి, విశ్రాంత అధికారులు శామ్యూల్, వీడీ రాజగోపాల్, డీఆర్వో సుదర్శన్ రెడ్డి, తహసీల్దార్ ఎల్లమ్మకు కోర్టు సమన్లు జారీ చేసింది. ఈనెల 17న హాజరుకావాలని ఆదేశించింది. అనుబంధ ఛార్జిషీట్ పరిగణించవద్దని కోర్టుకు జగన్ విజ్ఞప్తి చేశారు.
penna-case-issue
.
Intro:Body:Conclusion: