పశ్చిమగోదావరి ఏలేశ్వరం ప్రభుత్వాస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది.ప్రసవం కోసం ఈ నెల 8న ప్రభుత్వాస్పత్రిలో చేరిన మహిళకు లోపల బ్యాండేజీ ఉంచి కుట్లువేశారు. తీవ్రనొప్పితో ఆదివారం మరోసారి ఆస్పత్రికి వెళ్లటంతో బ్యాండేజీని గుర్తించిన ఆస్పత్రి సిబ్బంది ఆపరేషన్ చేసి దానిని తొలగించారు.
ఆపరేషన్ చేశారు...బ్యాండేజీ మరిచారు - BANDAGE
పశ్చిమగోదావరి ఏలేశ్వరం ప్రభుత్వాస్పత్రిలో స్టాప్ నర్స్ నిర్లక్ష్యం బయటపడింది.... ప్రసవం చేసిన తర్వాత మహిళ కడుపులో బ్యాండేజీ వేసి కుట్లు వేశారు.
pregenent lady
పశ్చిమగోదావరి ఏలేశ్వరం ప్రభుత్వాస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది.ప్రసవం కోసం ఈ నెల 8న ప్రభుత్వాస్పత్రిలో చేరిన మహిళకు లోపల బ్యాండేజీ ఉంచి కుట్లువేశారు. తీవ్రనొప్పితో ఆదివారం మరోసారి ఆస్పత్రికి వెళ్లటంతో బ్యాండేజీని గుర్తించిన ఆస్పత్రి సిబ్బంది ఆపరేషన్ చేసి దానిని తొలగించారు.
New Delhi, Feb 12 (ANI): MoS for Parliamentary Affairs, Vijay Goel on Tuesday reacted on budget session. He said that the sitting hours of Budget Session can be extended as important bills like Citizenship (Amendment) Bill, Triple Talaq bill, etc are still waiting to be passed in Rajya Sabha. "I have proposed in the parliament to extend the sitting hours of Budget Session in order to pass important bills like Citizenship amendment bill, Triple Talaq bill, etc."
Last Updated : Feb 13, 2019, 12:23 PM IST