ఇదీ చదవండి:
'హత్యకు కారణం ఓ అమ్మాయి ఫోన్ కాల్ రికార్డింగ్' - kakinada murder news
తూర్పుగోదావరి జిల్లా పెద్దపూడి మండలం జి. మామిడాడలో గత నెల 29వ తేదీన జరిగిన హత్య కేసులో నిందితులను కాకినాడ పోలీసులు పట్టుకున్నారు. ఈ హత్యకు గల కారణాలను కాకినాడ రూరల్ సర్కిల్ అదనపు ఎస్పీ కరణం కుమార్ వివరించారు. ఓ అమ్మాయి ఫోన్ కాల్ రికార్డింగ్ వల్ల జరిగిన వివాదం హత్యకు దారి తీసిందన్నారు. నిందితులను హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. వీరిని కోర్టులో హాజరు పరిచినట్లు తెలిపారు.
హత్యకు గల కారణాలను వివరిస్తున్న కాకినాడ రూరల్ సర్కిల్ అదనపు ఎస్పీ
ఇదీ చదవండి: