ETV Bharat / jagte-raho

తెలంగాణ: కీసర తహసీల్దార్‌ నాగరాజు ఆత్మహత్య - కీసర తహసీల్దార్‌ నాగరాజు ఆత్మహత్య వార్తలు

తెలంగాణలోని మేడ్చల్​ జిల్లా కీసర రూ.కోటీ 10 లక్షల లంచం కేసులో నిందితుడిగా ఉన్న తహసీల్దార్‌ నాగరాజు ఆత్మహత్య చేసుకున్నారు. చంచల్‌గూడ జైలులో నాగరాజు బలవన్మరణానికి పాల్పడ్డారు. నాగరాజు మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. ప్రస్తుతం ఆయన చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్నారు.

తెలంగాణ: కీసర తహసీల్దార్‌ నాగరాజు ఆత్మహత్య
తెలంగాణ: కీసర తహసీల్దార్‌ నాగతెలంగాణ: కీసర తహసీల్దార్‌ నాగరాజు ఆత్మహత్యరాజు ఆత్మహత్య
author img

By

Published : Oct 14, 2020, 8:51 AM IST

తెలంగాణ: కీసర తహసీల్దార్‌ నాగరాజు ఆత్మహత్య

తెలంగాణ: కీసర తహసీల్దార్‌ నాగరాజు ఆత్మహత్య

ఇదీ చదవండి: భారీ వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా 13 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.