ETV Bharat / jagte-raho

తెలంగాణ: చెరువులో పడి నలుగురు చిన్నారులు మృతి - తెలంగాణ: చెరువులో పడి నలుగురు చిన్నారులు మృతి

నలుగురు చిన్నారులు... గ్రామ సమీపంలోని చెరువుకు ఈతకు వెళ్లి మృత్యువాత పడ్డారు. ఈ విషాద ఘటనలో తెలంగాణలోని నారాయణపేట జిల్లా దమరగిద్దా మండలంలోని నంద్యానాయక్ తండాలో జరిగింది.

Four children fell into a pond
తెలంగాణ: చెరువులో పడి నలుగురు చిన్నారులు మృతి
author img

By

Published : Nov 20, 2020, 8:59 PM IST

తెలంగాణలోని నారాయణపేట జిల్లా దమరగిద్దా మండలంలోని నంద్యానాయక్ తండాలో విషాదం చోటు చేసుకొంది. నలుగురు చిన్నారులు గణేశ్​, అర్జున్​, అరుణ్​, ప్రవీణ్​.. గ్రామానికి సమీపంలోని చెరువుకు ఈతకు వెళ్లి మృత్యువాత పడ్డారు. చిన్నారుల మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుల్లో ఇద్దరు ఒకే ఇంటికి చెందినవారు కావడం వల్ల బాధితుల ఇంట్లో రోదనలు మిన్నంటాయి.

ఇవీచూడండి:

అన్‌లాక్‌-5లో చిన్నారులకు కష్టకాలం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.