ఇవీ చదవండి..200 నోటును చింపేసి.. 2వేల నోటు తయారుచేశారు.. దొరికిపోయారు..!
అనిశా దాడులు: దేవాదాయ ఈవోకు 2కోట్ల అక్రమాస్తులు - acb
అనిశా దాడుల్లో గూడూరు దేవాదాయ శాఖ ఈవో అక్రమాస్తులు బయటపడ్డాయి. వాటి విలువ రూ. 2 కోట్ల వరకూ ఉంటుందని అధికారులు వెల్లడించారు. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి.
దేవాదాయ ఈవోకు 2కోట్ల అక్రమాస్తులు
కర్నూలు జిల్లా ఆదోనిలో అవినీతి నిరోధక శాఖాధికారులు దాడులు చేశారు. గూడూరు దేవాదాయ శాఖ ఈవో రామ్‌ప్రసాద్ ఇంట్లో జరిగిన సోదాల్లో.. రూ. 2 కోట్లకు పైగా అక్రమాస్తులున్నట్లు గుర్తించారు. రామ్‌ప్రసాద్ భార్య పేరిట 22 ప్లాట్లు, రూ. 22 లక్షలు విలువ చేసే ప్రామిసరి నోట్లు బయటపడ్డాయి. ఆవినీతి ఆరోపణల ఆధారంగా తనిఖీలు చేపట్టామని..అనిశా డీఎస్పీ నాగభూషణం వెల్లడించారు. రామ్‌ప్రసాద్ బంధువుల సోదాలు కొనసాగిస్తున్నామని తెలిపారు.
ఇవీ చదవండి..200 నోటును చింపేసి.. 2వేల నోటు తయారుచేశారు.. దొరికిపోయారు..!
Intro:ap_knl_11_31_anna_canteen_bundh_av_ap10056
పేదల కడుపు నింపే అన్న కాంటీన్ కర్నూలు నగరంలో మూతపడ్డాయి కర్నూలు నగరంలో 4 అన్న క్యాంటిన్లు గత ప్రభుత్వం ప్రారంభించింది ఇటీవల కాలంలో అన్న క్యాంటీన్ రాజన్న క్యాంటిన్లు గా పేరుమార్చి వైకాపా నాయకులు ప్రారంభించారు అయితే ప్రారంభించి పట్టుమని పది రోజులు కాకముందే అవి మూతపడడంతో పేదలు నిరుత్సాహ పడుతున్నారు విషయం తెలియని స్థానికులు టిఫిన్ చేసేందుకు వచ్చి మూతపడడంతో నిరుత్సాహంగా వెనుదిరిగి వెళ్లారు కేవలం 5 రూపాయలతో తమ కడుపు నింపుకునే వారిని ఇలా అన్న క్యాంటిన్లు బంద్ చేయడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు
Body:ap_knl_11_31_anna_canteen_bundh_av_ap10056
Conclusion:ap_knl_11_31_anna_canteen_bundh_av_ap10056