ETV Bharat / jagte-raho

ఏఐటీయూసీ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు ర్యాలీ

రాష్ట్రంలో ఇసుక కొరతతో కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. వీరికి సంబంధించి 240 కోట్ల రూపాయలను ప్రభుత్వం దారిమళ్లించిందని నిరసన తెలియచేస్తూ పుత్తూరులో భవన నిర్మాణ కార్మికులు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. తమను ఆదుకోవాలని ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామికి వినతిపత్రం అందజేశారు.

ఏఐటీయూసీ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు ర్యాలీ
ఏఐటీయూసీ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు ర్యాలీ
author img

By

Published : Nov 17, 2020, 1:43 PM IST

ఆదుకోవాలని ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామికి వినతిపత్రం

రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన 240 కోట్ల రూపాయలను దారి మళ్ళించిందని నిరసన తెలియచేస్తూ పుత్తూరులో నగరి నియోజకవర్గ భవన నిర్మాణ కార్మికులు ఏఐటీయూసీ కార్మిక సంఘంతో కలసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామికి వినతి పత్రాన్ని అందజేశారు. కరోనా కాలంలో భవన నిర్మాణ కార్మికులకు పదివేల రూపాయలు ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు

ఇవీ చదవండి

విజయవాడ బాలికకు ఛాంపియన్స్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.