ETV Bharat / jagte-raho

ఆటో లారీ ఢీ.. ప్రమాదంలో ఒకరు మృతి

అనంతపురం జిల్లా గుంతకల్లు సమీపంలో శుక్రవారం రాత్రి ఆటో, లారీ ఢీకొన్నాయి. ప్రమాదంలో ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా, లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు.

ఆటో లారీ ఢీ, ఒకరు మృతి
author img

By

Published : Apr 6, 2019, 1:12 PM IST

ఆటో లారీ ఢీ, ఒకరు మృతి

అనంతపురం జిల్లా గుంతకల్లు సమీపంలో... అకోలా - బళ్లారి జాతీయ రహదారిపై ఆటో, లారీ ఢీ కొన్నాయి. ఈ ఘటనలో..ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిని గడేకల్లుకు చెందిన బాబీగా గుర్తించారు. లారీ డ్రైవరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి: అనంతపురం జిల్లా కదిరిలో అలీ రోడ్ షో

ఆటో లారీ ఢీ, ఒకరు మృతి

అనంతపురం జిల్లా గుంతకల్లు సమీపంలో... అకోలా - బళ్లారి జాతీయ రహదారిపై ఆటో, లారీ ఢీ కొన్నాయి. ఈ ఘటనలో..ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిని గడేకల్లుకు చెందిన బాబీగా గుర్తించారు. లారీ డ్రైవరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి: అనంతపురం జిల్లా కదిరిలో అలీ రోడ్ షో

Intro:స్క్రిప్ట్ కడప జిల్లా రాయచోటి నియోజవర్గంలో గత ఐదేళ్లుగా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు అందించి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశామని రాయచోటి అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రెడ్డప్ప గారి రమేష్ కుమార్ రెడ్డి వివరించారు నియోజకవర్గంలో తాగునీటి ఎద్దడి నివారణకు 180 కోట్లతో అన్ని గ్రామాలకు తాగునీరు అందించే బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టనున్నారు ఇప్పటికే వెలిగల్లు నుంచి రూ 15కోట్ల తో గాలివీడు రాయచోటి మండలం గ్రామాలకు లక్కిరెడ్డిపల్లి రామాపురం వీరబల్లి మండలాలకు rollamadugu నుంచి తాగునీరు అందుతుందన్నారు నియోజవర్గంలో రైతులకు అయిదు వేల ఎకరాలకు సాగునీరు ఇచ్చేందుక వెలిగల్లు jhari kona ప్రాజెక్టు లతోపాటు మండపల్లి రిజర్వాయర్ కింద కాలువలు నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదించామన్నారు రాయచోటిలో అత్యధికంగా ఉన్న మైనారిటీల సంక్షేమానికి పెద్ద పీట వేస్తామన్నారు రూ 200 కోట్లతో జాతీయ రహదారి తో పాటు గ్రామీణ ప్రాంతాల రహదారులను అభివృద్ధి పరచనున్నారు నియోజకవర్గ వ్యాప్తంగా 72 పంచాయతీలలో అన్ని గ్రామాలకు సిమెంట్ రోడ్డు నిర్మాణం పూర్తి చేశామని ఆయన వివరించారు సాగునీటి వనరులను అభివృద్ధి పరిచేందుకు నియోజకవర్గ వ్యాప్తంగా టూ 100 కోట్లతో చెరువులు కుంటలు వాగులు నదుల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుందని రాబోయే వర్షాకాలంలో వీటి లో హంద్రీనీవా ద్వారా వచ్చే నీటిని నింపి కరువు పీడిత ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని అని ఆయన వివరించారు తెలుగుదేశం ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే రాయచోటి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దిన తో పాటు అండర్ డ్రైనేజీ వ్యవస్థను తీసుకొస్తామని హామీ ఇచ్చారు మండల కేంద్రాలను మురుగు నీటి సమస్య శాశ్విత పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు గత అయిదేళ్లుగా జరిగిన అభివృద్ధిని చూసి ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకున్న ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి కి అండగా నిలిచి ఏప్రిల్ 11న జరిగే ఎన్నికలలో సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తారని ఆశిస్తున్నామని ఆయన వివరించారు


Body:బైట్ రెడ్డప్పగారి రమేష్ కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రాయచోటి నియోజకవర్గం


Conclusion:బైట్ రెడ్డప్పగారి రమేష్ కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రాయచోటి నియోజకవర్గం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.