కృష్ణాజిల్లా ఆగిరిపల్లిలో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు. స్థానిక బాలాజీ రైస్, ఆయిల్ మిల్లులో రూ.7 లక్షల 79 వేలు నగదును సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. డబ్బు ఎవరిదన్న విషయంపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
ఇవీ చూడండి మోదుగుల ఇల్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు