రష్యాలోని సైబీరియాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. కెమెరోవో సిటీలో ఓ నర్సింగ్‌హోమ్‌లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 22 మంది దుర్మరణం పాలయ్యారు. శనివారం తెల్లవారుజమున ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. అయితే ప్రమాదానికి గల అసలు కారణాలు తెలియరాలేదని చెప్పారు.
నర్సింగ్ హోమ్‌లో ఘోర అగ్నిప్రమాదం.. 22 మంది దుర్మరణం - రష్యా వార్లు
ఓ నర్సింగ్‌హోమ్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో 22 మంది దుర్మరణం పాలయ్యారు. రష్యాలో జరిగిందీ ఘటన.
several killed in nursing home fire accident
రష్యాలోని సైబీరియాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. కెమెరోవో సిటీలో ఓ నర్సింగ్‌హోమ్‌లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 22 మంది దుర్మరణం పాలయ్యారు. శనివారం తెల్లవారుజమున ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. అయితే ప్రమాదానికి గల అసలు కారణాలు తెలియరాలేదని చెప్పారు.
Last Updated : Dec 24, 2022, 4:30 PM IST