ETV Bharat / international

'కరోనా నుంచి మేం కోలుకుంటున్నాం.. అమెరికా కష్టం' - కరోనా సంక్షోభం నుంచి రష్యా కోలుకుంటోంది

ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనా నుంచి.. రష్యా క్రమంగా కోలుకుంటున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు పుతిన్​ తెలిపారు. అయితే అమెరికాలోని పరిస్థితుల ప్రభావం వల్ల.. ఆ దేశం ఇంకా పోరాడాల్సి వస్తోందన్నారు.

Putin says Russia emerging from virus crisis
కరోనా నుంచి మేం కోలుకుంటున్నాం.. అమెరికా కష్టం
author img

By

Published : Jun 15, 2020, 11:11 AM IST

Updated : Jun 15, 2020, 11:22 AM IST

కొద్దిరోజులుగా కరోనా సంక్షోభంతో ఇబ్బందులను ఎదుర్కొన్న రష్యా.. ఇప్పుడిప్పుడే వైరస్​ పరిస్థితుల నుంచి బయటపడుతోందని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమర్​ పుతిన్​ అన్నారు. అయితే ఈ విషయంలో అమెరికా మరింతగా పోరాడుతోందని తెలిపారు పుతిన్​.

వైరస్​ నుంచి బయట పడేందుకు తాము నిరంతర కృషి చేస్తనున్నామన్న పుతిన్​.. త్వరలోనే మహమ్మారిని జయిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. రష్యాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కరోనాపై పోరాడుతున్నాయని.. అమెరికాలోని పరిస్థితులు ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయని వివరించారు పుతిన్​.

ఇదీ చదవండి: కొవిడ్​-19లో 3 దశలను గుర్తించిన ఇటలీ

Last Updated : Jun 15, 2020, 11:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.