ETV Bharat / international

చైనాలో వరద బీభత్సం- 10 బిలియన్​ డాలర్ల నష్టం

author img

By

Published : Jul 23, 2021, 10:46 PM IST

చైనాలో వరదల కారణంగా మృతి చెందినవారి సంఖ్య 56కు పెరిగింది. 10 బిలియన్​ డాలర్ల నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు.

China floods
చైనాలో వరదలు

భారీ వర్షాల ధాటికి వరద గుప్పిట చిక్కిన చైనాలోని హెనాన్‌ ప్రావిన్స్‌లో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటివరకు వరదల వల్ల మరణించినవారి సంఖ్య 56కి పెరిగినట్లు అక్కడి మీడియా తెలిపింది. 10 బిలియన్‌ డాలర్ల నష్టం జరిగినట్లు అంచనా వేసినట్లు వెల్లడించింది.

China floods
ప్రమాదకరంగా ప్రవహిస్తున్న నది
China floods
ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరిలిస్తున్న సిబ్బంది
China floods
వరద ధాటికి కొట్టుకుపోయిన రహదారి
China floods
సహాయక చర్యల్లో నిమగ్నమైన సైనికులు
China floods
వీదులను శుభ్రపరుస్తున్న సిబ్బంది
China floods
వరద గుప్పిట్లో నగరాలు

ఈ వరదలు 30లక్షల మందిపై ప్రభావం చూపించగా, 3లక్షల 76వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. 8 వేల మంది సైనికులు సహా భారీ సంఖ్యలో మోహరించిన సిబ్బంది.. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించే చర్యల్లో నిమగ్నమయ్యారు. ప్రజలకు నిత్యావసర వస్తువులను అందించేందుకు హెనన్‌ ప్రావిన్స్‌లోని పలు ప్రాంతాల్లో విరాళాల కేంద్రాలను ఏర్పాటు చేశారు.

ఇదీ చూడండి: వరదల బీభత్సం- 61 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.