ఇవీ చదవండి
తెలంగాణలో మరో 43 కరోనా పాజిటివ్ కేసులు నమోదు - corona-cases updates
తెలంగాణలో మరో 43 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 809కి చేరింది. రాష్ట్రంలో ఐసోలేషన్ వార్డుల్లో 605 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. వైరస్ బారి నుంచి కోలుకుని 186 మంది బాధితులు డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకు కరోనా సోకి 18 మంది మృతి చెందారు.

తెలంగాణలో మరో 43 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
ఇవీ చదవండి
Last Updated : Apr 19, 2020, 7:57 AM IST