ETV Bharat / entertainment

బిగ్​బాసూ ఇదేందయ్యా ఇదీ - విన్నర్​ ఆయన - ప్రైజ్​మనీ ఈయనకా? ఇదెేం లెక్క! - Bigg Boss 7 Telugu Winner viral

Bigg Boss 7 Telugu Winner And Runner Up News: ఇది విన్నారా..? "బిగ్​బాస్" విన్నర్​ ఒకరంటా.. ప్రైజ్​ మనీ మరొకరికంటా..! "ఉల్టా-పల్టా" అంటూ మొదలు పెట్టిన ఈ సీజన్లో.. లాస్ట్​ మినిట్​ వరకూ ఇదే పరిస్థితి కొనసాగేలా కనిపిస్తోంది. మరి.. ఇంతకీ ఇదెలా సాధ్యం? అసలు కథేంటి..? అన్నది ఇప్పుడు చూద్దాం.

Bigg Boss 7 Telugu Winner And Runner Up News

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 29, 2023, 4:44 PM IST

Bigg Boss 7 Telugu Winner And Runner Up News: బిగ్ బాస్ 7వ సీజన్​ ముగింపు దశకు చేరుకుంది. మరో రెండు వారాల్లో ఎండ్​ కార్డు పడనుండటంతో.. ఇప్పటికే గ్రాండ్​ ఫినాలే పనులు మొదలు పెట్టినట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఈ సీజన్ విన్నర్ ఎవరు? అనే చర్ఛ మొదలైంది. అయితే.. మొన్నటి వరకూ బిగ్ బాస్ విన్నర్​గా ఒకరి పేరు వినిపిస్తే.. "ఫ్యామిలి వీక్"​ తర్వాత లెక్కలు మారాయి. ఆట మొదలైనప్పటి నుంచి నెగిటివిటీని మూటగట్టుకున్న కంటెస్టెంట్..​ టైటిల్​ రేసులోకి రావడం విశేషం. విన్నర్​ ప్రిడిక్షన్​ ఇలా ఉంటే.. ప్రైజ్​మనీ గురించి ఓ వార్త హల్​చల్​ చేస్తోంది. ఆ వివరాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

"ఉల్టా-పల్టా" కాన్సెప్ట్​తో వచ్చిన ఈ సీజన్.. బుల్లితెర ప్రేక్షకులను భారీగానే ఆకట్టుకుంటోంది. నామినేషన్లు, ఎలిమినేషన్లు ఇంట్రెస్టింగ్​గా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఈ సీజన్ విన్నర్ ఎవరు అనే విషయమై.. ఒక్కో వారంలో ఒక్కో పేరు వినిపిస్తుండడం విశేషం. "ఫ్యామిలీ వీక్​" ముందు వరకూ శివాజి విన్నర్​గా నిలుస్తాడని అంతా అనుకున్నారు. కానీ.. ఆ తర్వాత లెక్కలు తారుమారు అయ్యాయి. ఆ నెక్స్ట్​ వీక్ నుంచి శివాజీకి విపరీతమైన నెగిటివిటీ వచ్చింది. అదే సమయంలో బిగ్ బాస్ కావాలనే శివాజీని నెగిటివ్ చేస్తున్నారనే టాక్ కూడా నడిచింది.

బిగ్​బాస్​ 7 గ్రాండ్​ ఫినాలేకు ముహూర్తం ఫిక్స్​ - ఆ రోజే ఎండ్​ కార్డ్​!

Bigg Boss Winner Name Viral News: అమర్ దీప్​నకు కెప్టెన్సీ ఇవ్వకపోవడం.. ఆయన విపరీతంగా ఏడవడంతో శివాజీకి మరింత నెగిటివిటీ వచ్చింది. కానీ ఈ వారం నామినేషన్స్​లో మరోసారి అమర్ దీప్ గ్రాఫ్ పడిపోతే.. శివాజీ గ్రాఫ్​ కొంచెం పెరిగింది. నామినేషన్స్​లో ముఖ్యంగా సీరియల్ బ్యాచ్ వాళ్లు అందరూ శివాజిని టార్గెట్ చేయడంతో మరోసారి ఆయన అభిమానులు ఓటింగ్​ పెంచేశారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Aata Sandeep Prediction on Bigg Boss 7 Winner: ఎప్పటి లాగే పల్లవి ప్రశాంత్ టాప్​లో ఉండగా.. శివాజీ రెండో స్థానంలో ఉన్నాడు. అయితే.. ఈసారి సీజన్ విన్నర్ మాత్రం శివాజీ అవుతాడనే చర్చ సాగుతోంది. అలాగే రైతుబిడ్డ రన్నరప్​గా నిలుస్తాడని.. అమర్ దీప్ మూడో స్థానంలో ఉంటాడని తెలుస్తోంది. ఈ విషయమై.. గతంలో హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయిన సందీప్ మాస్టర్ ఓ షాకింగ్ విషయం చెప్పాడు.

గ్రాండ్​గా బిగ్​ బాస్ మానస్​ పెళ్లి వేడుక - హాజరైన ప్రముఖులు

"నాకు అలా తెలిసిపోతాయి..."

ఈ సీజన్ టైటిల్ శివాజీ గెలుస్తాడని.. రన్నరప్​గా పల్లవి ప్రశాంత్ ఉంటాడని చెప్పుకొచ్చాడు సందీప్. "ఇదంతా మీకెలా తెలుసు" అని అడిగితే.. "నాకన్నీ అలా తెలిసిపోతాయి" అంటూ సందీప్ మాస్టర్ తప్పించుకున్నాడు. అంతేకాదు.. మరో విషయం కూడా చెప్పాడు. ఈ సీజన్ విన్నర్​గా శివాజీ గెలుస్తాడని.. కానీ, ప్రైజ్ మనీ మాత్రం పల్లవి ప్రశాంత్ సొంతం అవుతుందని జోస్యం చెప్పాడు. ఇదెలా సాధ్యమని అడగ్గా.. రైతుబిడ్డ కష్టం శివాజీకి తెలుసని.. కాబట్టి ఆయన ఆ ప్రైజ్ మనీని అతడికే ఇచ్చేస్తాడంటూ విరించాడు. మరి ఏం జరగనుందో తెలియాలంటే ఫినాలే వరకు ఆగాల్సిందే.

బిగ్​బాస్ బ్యూటీ "శోభా శెట్టి" లవర్ ఇతనా! "కార్తీక దీపం" సీరియల్‌ నుంచే ప్రేమాయణం!!

Bigg Boss Show : 3 రోజులు రూ.2 కోట్లు.. హైయెస్ట్​​ రెమ్యునరేషన్​ తీసుకున్న కంటెస్టెంట్​ తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.