ETV Bharat / entertainment

లవ్​ కోసం శివబాలాజీ కష్టాలు.. టిష్యూ పేపర్ దాచుకుని మరీ! - ఎక్స్​ట్రా జబర్దస్త్​ లేటెస్ట్​ ప్రోమో

ప్రతి వారం ఓ కొత్త కపుల్​తో మన ముందుకు వస్తోంది 'అలా మొదలైంది' షో. ఈ క్రమంలో లేటెస్ట్​ ఎపిసోడ్​కు శివబాలాజీ-మధుమిత జంట వచ్చి తమ లవ్​ లైఫ్​ గురించి చెప్పుకొచ్చారు. ఎంతో ఆసక్తికరంగా ఉండే ఆ ప్రమో ఓ సారి లుక్కేయండి మరి..

siva balaji madhumita
siva balaji madhumita
author img

By

Published : Jun 4, 2023, 4:33 PM IST

Updated : Jun 4, 2023, 4:39 PM IST

ETV Shows Latest Promo : ఈటీవీలో సినిమాలు, సీరియల్స్​తో వినోదాత్మక షోలు నడుస్తుంటాయి. అందులో జబర్దస్త్​, శ్రీ దేవి డ్రామా కంపెనీ, ఢీ లాంటి లకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్​ ఉంది. బుల్లితెర ప్రేక్షకులు సైతం ఈ షోలు వస్తే చాలు ఛానల్​ మార్చకుండా అలా చూస్తుండి పోతారు. ఇక ప్రతీ వారం ఆకట్టుకునే కార్యాక్రమాలు ఈటీవీలో మళ్లీ సిద్ధమయ్యాయి. సోమవారం నుంచి ఆదివారం వరకు నిరంతరాయంగా ఏదో ఒక షో నడుస్తున్న తరుణంలో ఆయా ప్రోగ్రాంస్​కు సంబంధించిన ప్రోమోలు రిలీజై ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటున్నాయి. వాటిని మీరు కూడా ఓ సారి చూసేయండి మరి..

ETV Paaduta Teyyaga Latest Promo : న్యూ సీజన్​.. న్యూ జడ్జ్​!
చిన్న నుంచి పెద్ద అంటూ తేడా లేకుండా అందరిని అలరించే మ్యూజికల్ షో 'పాడుతా తీయ్యగా'.. మరో కొత్త సీజన్​తో మన ముందుకు రానుంది. జూన్​ 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఈ 22వ సీజ​లో ఎస్పీబీ చరణ్​, సునీత, చంద్రబోస్​ జడ్జీలుగా సందడి చేయనున్నారు. అయితే ఈ షోకు మంరో కొత్త జడ్జీ రానున్నారు. ఆయనెవరో తెలుసుకోవాలంటే ఈ ప్రోమో చూసేయండి మరి..

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Ala Modalaindi ETV Promo : ప్రేమలో పడేయాలని శివబాలాజీ ప్రయత్నాలు!
'ఈటీవీ'లో ప్రతి మంగళవారం ప్రసారమయ్యే 'అలా మొదలైంది' షోకు ఈ సారి టాలీవుడ్​ కపుల్​ శివబాలాజీ, మధుమిత గెస్ట్​లుగా వచ్చి సందడి చేశారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్న ఈ జంట తమ లవ్​ లైఫ్​ ఎలా మొదలైందో చెప్పుకొచ్చారు. ఆ సమయంలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్​ను గుర్తుచేసుకున్నారు. ఆ ప్రోమోను మీరు కూడా ఓ సారి చూసేయండి మరి..

Dhee Finale Episode : ఢీ 15 ఫైనల్స్​.. షాక్‌లో శ్రీలీల!
ఈటీవీలో ఇంతకాలం ప్రసారమై డ్యాన్స్​ లవర్స్​ను ఉర్రూతలూగించిన 'ఢీ 15' షో చివరి దశకు చేరుకుంది. ఇక ఈ టైటిల్‌ విజేతను తేల్చే గ్రాండ్‌ ఫినాలే ఎపిసోడ్‌.. ఈ నెల 31న ప్రసారమైంది. ఇందులో నటి శ్రీలీల వచ్చి సందడి చేసింది. స్పెషల్‌ ఫెర్ఫామెన్స్‌తో డ్యాన్సర్లు అదరగొట్టారు. ఆ వీడియోలను మీరూ చూసి ఎంజాయ్‌ చేయండి. ఇక గ్రాండ్ ఫినాలేలో.ఎవరు గెలిచారో తెలియాలంటే ఈటీవీ విన్​లో పూర్తి ఎపిసోడ్ చూసేయండి మరి..

ETV Jabardasth Latest Promo: రాకెట్​ రాఘవ కాదు.. అతను 'ఉస్తాద్‌ రాఘవ'!
ప్రతి గురువారం టెలివిజన్​ ప్రేక్షకుల్ని అలరిస్తున్న 'జబర్దస్త్‌' కామెడీ షో.. ఎప్పటిలాగే సరికొత్త స్కిట్‌లతో మన ముందుకు వచ్చింది. ఇక ఈ వారం ఎపిసోడ్‌ కూడా సరదాగా సాగనుంది. జూన్‌ 8న ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్‌ ప్రోమో తాజాగా విడుదలై అందరిని ఆకట్టుకుంటోంది. దీనిపై మీరు కూడా ఓ లుక్కేయండి.

ETV Extra Jabardasth Latest Promo : హీరోలను ఎందుకు కొడతారు సార్‌?.. 'జయం' డైరెక్టర్‌ తేజ ఆసక్తికర రిప్లై!
ఈటీవీలో ప్రతి శుక్రవారం ప్రసారమవుతూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తోంది 'ఎక్స్‌ట్రా జబర్దస్త్‌' షో. ప్రతి వారం లాగా ఈ సారి కూడా మరిన్ని కొత్త స్కిట్లతో మన ముందుకు రానుంది. అయితే ఈ వారం ఎపిసోడ్‌కు ఇటీవలే రిలీజైన 'అహింస' మూవీ టీమ్​ ముఖ్యతిథులుగా హాజరై సందడి చేసింది. జూన్‌ 9న ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్‌ ప్రోమోను మీరూ చూడండి మరి.

Suma adda Latest Promo : ఫన్నీ ఆన్సర్స్​తో 'పరేషాన్​' చేస్తున్న రానా!
'క్యాష్', 'స్టార్​ మహిళ' లాంటి షోస్​ తో బుల్లితెర ప్రేక్షకులకు చేరువైన సుమ.. ఇప్పుడు 'సుమ అడ్డా 'తో ఆడియన్స్​ను కడుపుబ్బా నవ్విస్తున్నారు. జూన్​ 3 ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్‌లో 'పరేషాన్‌' చిత్ర బృందంతో పాటు నటుడు రానా వచ్చి సందడి చేశారు. ఆ ప్రోమో మీ కోసం..

Sridevi Drama Company ETV Promo : వన్స్​ మోర్​ అంటూ సుధీర్​
ప్రతి ఆదివారం ప్రేక్షకులను అలరిస్తున్న షో పాపులర్ షో 'శ్రీదేవి డ్రామా కంపెనీ'. ఈ వారం కూడా మరో కొత్త కంటెంట్​తో అలరించింది. 'విరూపాక్ష' థీమ్‌తో వస్తున్న ఈ షో లో బుల్లితెరకు సంబంధించిన స్టార్స్​ వచ్చి సందడి చేశారు. 'మసక మసక చీకటిలో'.. అంటూ వైట్‌ డ్రెస్సుల్లో బుల్లితెర స్టార్స్‌ డ్యాన్స్‌ అదరగొట్టారు. ఇక పవన్‌ కల్యాణ్‌ సాంగ్‌కు టీవీ స్టార్స్​ మానస్‌, విష్ణుప్రియ చేసిన పెర్ఫామెన్స్‌ ఎపిసోడ్‌కు హైలైట్‌గా నిలిచింది. ఇక గతవారం రిలీజైన వన్స్​ మోర్​ ఎపిసోడ్​కు ఆడియన్స్​ బాగా కనెక్టయ్యారు. ఈ ఫుల్​ ఎపిసోడ్​ చూడాలంటే ఈటీవీ విన్​ యాప్​లో చూడొచ్చు.

Last Updated : Jun 4, 2023, 4:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.