ETV Bharat / entertainment

PonniyanSelvan: ఈ బ్యూటీ.. ఆ సినిమా చైల్డ్​ ఆర్టిస్టా? - సారా అర్జున్ లేటెస్ట్ ఫొటోస్​

పొన్నియిన్​ సెల్వన్​ నటించిన ఓ అమ్మాయి ప్రస్తుతం సోషల్​మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఆమెకు సంబంధించిన ఫొటోలు వైరల్​ అవుతున్నాయి. ఇంతకీ ఆ చిన్నారి ఎవరా అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. తన గురించే ఈ స్టోరీ.

ponniyan selvan sara arjun
పొన్నియిన్​ సెల్వన్​ సారా అర్జున్​
author img

By

Published : Oct 3, 2022, 10:26 AM IST

Updated : Oct 3, 2022, 10:42 AM IST

దిగ్గజ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన భారీ బడ్జెట్ చిత్రం పొన్నియిన్​ సెల్వన్​. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం మంచి టాక్​తో పాటు కలెక్షన్స్​లోనూ దూసుకెళ్తోంది. ఇక ఈ మూవీలో విక్రమ్‌, కార్తీ, ఐశ్వర్యారాయ్‌, త్రిష.. వంటి ప్రముఖ నటీనటులు ముఖ్య పాత్రలు పోషించారు. అయితే వీరితో పాటు ఈ చిత్రంలో నటించిన ఓ బ్యూటీ ఇప్పుడు సోషల్​మీడియాలో సెన్సేషన్​గా మారింది. ఆమె నటించినంది కొంత సేపే అయినా అందరి మనస్సులను దోచేసింది. ఇంత‌కీ ఆ బ్యూటీ ఎవ‌రా.. అని ఆలోచిస్తున్నారా? ఆమెనె.. సారా అర్జున్‌. చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇప్పటికే పలు చిత్రాల్లో నటించిన ఈమె.. కాస్త పెద్దయ్యాక ఇప్పుడే మళ్లీ తెరపై కనువిందు చేసింది. ప్రస్తుతం ఈమె ఫొటోలు సోషల్​మీడియాలో వైరల్​ అవుతున్నాయి.

Ponniyan selvan Sara Arjun photos
సారా అర్జున్​
Ponniyan selvan Sara Arjun photos
సారా అర్జున్​
Ponniyan selvan Sara Arjun photos
సారా అర్జున్​

ఈ సినిమాలో నందిని పాత్ర‌లో న‌టించిన ఐశ్వ‌ర్యా రాయ్ చిన్న‌ప్పటి పాత్రలో సారా అర్జున్​ కనిపించింది. ఈ క్ర‌మంలోనే ఆమె నటన, అందానికి అంద‌రూ ముగ్ధుల‌వుతున్నారు. ఈ చిన్నది గ‌తంలో విక్ర‌మ్ 'నాన్న'తో పాటు పలు చిత్రాల్లో నటించింది. 2005లో జ‌న్మించిన ఈ చిన్నది.. దాగుడుమూతా దండాకోర్‌, జై హో, ఏక్ ల‌డ్‌కీ కో దేఖా తో ఐసా ల‌గా.. అనే చిత్రాల్లో యాక్ట్ చేసింది. ప్ర‌స్తుతం 404 అనే బాలీవుడ్ మూవీలో ఫుల్ లెంగ్త్ రోల్‌లో న‌టిస్తోంది. ఈ మూవీ వ‌చ్చే ఏడాది విడుద‌ల కానుంది.

Ponniyan selvan Sara Arjun photos
సారా అర్జున్​
Ponniyan selvan Sara Arjun photos
సారా అర్జున్​
Ponniyan selvan Sara Arjun photos
సారా అర్జున్​

ఇదీ చూడండి: వర్ష-ఇమ్మాన్యుయెల్ పెళ్లికి చీఫ్​ గెస్ట్​గా చిరు,నాగ్, పవన్​!

Last Updated : Oct 3, 2022, 10:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.