ETV Bharat / entertainment

Chiranjeevi Happy Birthday : మెగా 156.. ఈ సస్పెన్స్​ ఏంటి బాసూ.. ఫ్యాన్స్​ దీని గురించే రచ్చ! - mega 156 movie director suspense

Chiranjeevi Happy Birthday : మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా.. మెగా 156 అఫీషియల్ అనౌన్స్​మెంట్స్ చేశారు మేకర్స్. కానీ ఓ సస్పెన్స్ పెట్టారు. ఆ వివరాలు..

.
.
author img

By

Published : Aug 22, 2023, 1:10 PM IST

Chiranjeevi Happy Birthday : మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఫ్యాన్స్​, సినీ రాజకీయ ప్రముఖుల ప్రతిఒక్కరూ బర్త్ డే విషెస్ చెబుతున్నారు. అభిమానులైతే కేక్​లు కట్​ చేసి సంబరాలు చేసుకుంటున్నారు. అలాగే చిరు కొత్త చిత్రాలకు సంబంధించిన అనౌన్స్​మెంట్స్ కూడా​ వస్తున్నాయి. 'భోళా శంకర్' వంటి డిజాస్టర్​ తర్వాత చిరు నటించే సినిమాలు కావడం అభిమానులు ఆసక్తితో పాటు కాస్త టెన్షన్​గా కూడా ఉన్నారు. ఈ సారి ఎలాంటి కథతో వస్తారు? ఆ చిత్రాలు ఎవరు డైరెక్ట్ చేసారనే ఆసక్తి కూడా భారీగానే ఉంది.

Mega 156 Movie : మెగాస్టార్ బర్త్ డే గిఫ్ట్​గా మెగా 156 సినిమాను అఫీషియల్​గా అనౌన్స్​మెంట్ చేసిన సంగతి తెలిసిందే. చిరు కూతురు సుస్మిత కొణిదల... గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్​పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో చిరు లుక్​, పోస్టర్​ డిజైనింగ్ అంతా బాగుంది. కానీ ఈ సినిమా డైరెక్టర్ ఎవరా క్లారిటీ ఇవ్వలేదు.

Kalyan Krishna Chiranjeevi : అంతకుముందు బంగార్రాజు ఫేమ్​ కళ్యాణ్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారని ప్రచారం సాగింది. అందరూ ఈయనే అని గట్టిగా ఫిక్స్ అయిపోయారు. కానీ ఇప్పుడు మాత్రం అఫీషియల్ అనౌన్స్మెంట్​లో డైరెక్టర్​ నేమ్​ను రివీల్ చేయలేదు. దీంతో ఈ కొత్త కన్ఫ్యూషన్ ఏంటని నెటిజన్లు, అభిమానులు మాట్లాడుకుంటున్నారు. భోళాశంకర్​ భారీగా డిజాస్టర్ అందుకోవడం వల్ల చిరు ఆచితూచి అడుగులు వేస్తున్నారని అంటున్నారు. అందుకే డైరెక్టర్​ విషయంలో కాస్త జాగ్రత్త పాటిస్తారని చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ ఇప్పుడీ సినిమాకు దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కాదా అనేది సందేహం నెలకొంది.

ఇకపోతే ఈ చిత్రంలో శర్వానంద్ కూడా నటిస్తారని ప్రచారం సాగుతోంది. కాస్టింగ్​ను మరోసారి ఫైనలైజ్​ చేసుకుని నెల రోజుల్లో సినిమా షూట్ షురూ అవుతుందని సమాచారం. దసరా తర్వాత ప్రారంభిస్తారని ఇన్​సైడ్ టాక్ నడుస్తోంది. మలయాళ హిట్ సినిమా బ్రో డ్యాడీకి రీమేక్ అని అంటున్నారు.

Chiranjeevi Happy Birthday : ఆహా.. చిరు డ్యాన్స్​ సీక్రెట్ ఇదా​.. ఆ రోజు ఆయన చెప్పిన మాట వల్లే ఇదంతా

Chiranjeevi Happy Birthday : చిరు కొత్త మూవీస్​ అనౌన్స్​మెంట్స్​​.. ఈ సారి యూనివర్స్​ను మించేలా మెగామాస్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.