ETV Bharat / elections

'ఈసీ దారుణ వైఫల్యం... చరిత్రలో ప్రథమం'

సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో ఈసీ దారుణంగా వైఫల్యం చెందిందని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. మోదీ, అమిత్​షా ఎన్నికల సంఘాన్ని ప్రభావితం చేశారని ఆరోపించారు.

author img

By

Published : Apr 12, 2019, 11:59 PM IST

Updated : Apr 13, 2019, 12:59 AM IST

minister prathipati over elections

ఎన్నికల నిర్వహణలో జరిగిన ఇబ్బందులకు ఈసీ వైఫల్యమే కారణమని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఆరోపించారు. ప్రధాని మోదీ, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్​షా.. ఎన్నికల సంఘాన్ని ప్రభావితం చేశారని విమర్శించారు. ఎన్నికల నిర్వహణలో ఈసీ దారుణంగా వైఫల్యం చెందిందని మండిపడ్డారు.

ప్రత్తిపాటి మీడియా సమావేశం

' ఎన్నికల నిర్వహణలో ఈసీ పూర్తిగా వైఫల్యం చెందింది. మోదీ, అమిత్ షా ఎన్నికల సంఘాన్ని ప్రభావితం చేశారు. దేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత ఎన్నికల పక్షపాతంగా జరగడం.. ఇదే మొదటిసారి. ఈవీఎంలో సాంకేతిక లోపాలు కుట్రలో భాగమే. వారంతా అధికార దుర్వినియోగం చేశారు. మహిళలంతా చంద్రబాబుకు మద్దతుగా ఓటు వేశారు. వైకాపా ఎన్ని దాడులు చేసినా..గరిష్ఠ స్థాయిలో పోలింగ్​ నమోదైంది.'
-- ప్రత్తిపాటి పుల్లారావు, రాష్ట్ర మంత్రి

ఇవీ చదవండి..వైకాపా నేత చెవిరెడ్డిపై పోలీసులకు నాని ఫిర్యాదు

Amethi (UP), Apr 12 (ANI): Speaking about the ongoing Lok Sabha election period and Congress' scathing attack on her, Union Textile Minister Smriti Irani on Friday said, "The only anger Congress has against me is that I am contesting from Amethi against the 'naamdaar'. His supporters can disrespect me as much they want but they must know that there is a woman from a normal Indian family who has the power to fight and win against the 'naamdaar'. It's just a start and Rahul Gandhi just went to other seat and he has to go from here permanently after the results. There is nothing disrespecting or abusing they have left against me but they must know when an Indian woman makes an aim then she stops after reaching her destination."
Last Updated : Apr 13, 2019, 12:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.