ETV Bharat / crime

Husband penis: భర్త వేధింపులు తట్టుకోలేక... భార్య ఏం చేసిందంటే.. - women attack

మద్యానికి బాసినసైన భర్త వేధింపులు తాళలేక.. భర్త మర్మాంగంపై దాడి చేసిందో మహిళ (women attacked her husband penis). తీవ్రంగా గాయపడిన అతడు ఘటనాస్థలిలోనే మృతి చెందాడు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్​ జిల్లా (mahabubabad) మరిపెడ మండలం వాంకుతోడు తండాలో జరిగింది.

మర్మాంగాన్ని కోసిన భార్య
మర్మాంగాన్ని కోసిన భార్య
author img

By

Published : Sep 22, 2021, 10:51 PM IST

తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్​ జిల్లా మరిపెడ మండలం తానంచర్ల శివారు వాంకుతోడు తండాలో దారుణం జరిగింది. మద్యానికి బానిసైన భర్త వేధింపులు తాళలేక ఓ మహిళ.. భర్త మర్మాంగంపై దాడి చేసింది(women attacked her husband penis). తీవ్రంగా గాయపడిన అతడు అక్కడికక్కడే మృతి (spot death) చెందాడు.

వాంకుతోడు తండాకు చెందిన భూక్యా బిచ్యా(50), ప్రమీల దంపతులు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. మద్యానికి బానిసైన బిచ్యా.. రోజు తాగొచ్చి భార్యతో గొడవపడేవాడు. మంగళవారం రాత్రి కూడా మద్యం సేవించి వచ్చిన బిచ్యా.. భార్యతో గొడవపడ్డాడు. మాటా మాటా పెరిగి.. ఇద్దరి మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో ప్రమీల.. భర్త మర్మాంగంపై దాడిచేయడంతో అతడు ఘటనాస్థలిలోనే మృతి చెందాడు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని హత్యకు గల కారణాలపై ఆరా తీశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:

DEATH: కృష్ణాజిల్లాలో వివాహిత అనుమానాస్పద మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.