ETV Bharat / crime

రోడ్డు ప్రమాదంలో ఆర్​ఎస్సై, కానిస్టేబుల్​ మృతి - ప్రమాద వార్తలు

ఆదివారం తెలంగాణలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో కర్నూలు జిల్లాకు చెందిన ఇద్దరు పోలీసులు మరణించారు. మృతిచెందిన ఆరెస్సై జిలానీకి పోలీసు గౌరవవందనంతో అంత్యక్రియలు నిర్వహించారు.

police died in an accident
రోడ్డు ప్రమాదంలో ఆరెస్సైతో పాటు కానిస్టేబుల్​ మృతి
author img

By

Published : May 3, 2021, 9:43 PM IST

తెలంగాణలో ఆదివారం జరిగినరోడ్డు ప్రమాదంలో కర్నూలు జిల్లా ఆదోనికి చేసిన ఆరెస్సై జిలానీ తో పాటు, హెడ్ కానిస్టేబుల్ సురేశ్​ మృతు చెందారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం మోరాంపల్లి బంజారాలో ఈ ఘటన చోటుచోసుకుంది. ద్విచక్రవాహనంపై పాల్వంచకు ప్రచారిస్తుండగా.. కంటైనర్ ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

నేడు ఆదోని పట్టణంలో జిలానీ మృతదేహానికి ముస్లిం సంప్రదాయం ప్రకారం.. పోలీసు గౌరవంతో అంత్యక్రియలు జరిగాయి. మృతుడు జిలానీకి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​లోని ఏటపాక పోలీస్​ స్టేషన్​లో విధులు నిర్వహిస్తున్నాడు.

ఇవీ చదవండి:

కొవిడ్​ మృతదేహాలను పీక్కు తిన్న శునకాలు!

ఆర్టీసీ బస్సులో దొంగతనం కేసు.. మహిళ అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.