ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడిక్కక్కడే మృతి చెందారు. చీరాల నుంచి ఒంగోలుకు వెళ్తున్న బైక్‌ను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో వారు ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. ప్రమాద జరిగిన తీరుపై స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఇదీ చదవండి:
Accident: ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్..నిద్రలోనే తండ్రి, కుమారుడు