ETV Bharat / crime

husband murdered his wife : కట్టుకున్న భార్యను కడతేర్చిన భర్త - కట్టుకున్న భార్యను కడతేర్చిన భర్త

husband murdered his wife : శ్రీకాకుళం జిల్లాలో దారుణం జరిగింది. కట్టుకున్న భార్యను కడతేర్చాడో ఓ కిరాతకుడు. అనంతరం పోలీసులుకు లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

murder
murder
author img

By

Published : Mar 2, 2022, 5:24 AM IST

husband murdered his wife: శ్రీకాకుళం జిల్లా సానివాడలో దారుణం జరిగింది. కట్టుకున్న భార్యను దిండుతో అదిమి హత్య చేశాడో భర్త. అనంతరం పోలీస్ స్టేషన్​కు వెళ్లి నిందితుడు నవీన్ లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కుటుంబకలహాలతోనే భార్య కల్యాణిని హత్య చేశాడని పోలీసులు అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి

ప్రయాణికురాలిపై అత్యాచారానికి పాల్పడిన బస్సు డ్రైవర్​ అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.