ETV Bharat / crime

గుంటూరు జిల్లాలో మహిళపై ఆటో డ్రైవర్ అత్యాచారం - గుంటూరు జిల్లా నేర వార్తలు

Auto driver rape on a woman
మహిళపై ఆటో డ్రైవర్ అత్యాచారం
author img

By

Published : Sep 4, 2021, 2:56 PM IST

Updated : Sep 4, 2021, 8:02 PM IST

14:54 September 04

మహిళపై ఆటో డ్రైవర్ అత్యాచారం.. ఆ తరవాత.!

గుంటూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళపై ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఆత్యాచారం చేశాడని ప్రత్తిపాడు పీఎస్​లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆటో డ్రైవర్​ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

ఇదీ చదవండి..

ACCIDENT: ఊడిన బస్సు వెనుక చక్రాలు.. తప్పిన పెను ప్రమాదం

Last Updated : Sep 4, 2021, 8:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.