ETV Bharat / crime

ప్రైవేటు బస్సు-లారీ ఢీ.. ఒకరు మృతి, 32 మందికి గాయాలు - రోడ్డు ప్రమాదం

road accident
road accident
author img

By

Published : Jun 30, 2022, 5:43 AM IST

Updated : Jun 30, 2022, 7:22 AM IST

05:40 June 30

లారీని ఢీకొని జాతీయరహదారికి అడ్డంగా బస్సు బోల్తా!

Road Accident: ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలంలో.. ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న వ్యక్తిని తప్పించబోయిన ఓ ట్రావెల్‌ బస్సు.. లారీని ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా.. 32మంది తీవ్రంగా గాయపడ్డారు. ఓ ట్రావెల్స్ బస్సు విజయవాడ నుంచి అనంతపురం వెళ్తుండగా.. పూసలవాడ గ్రామం వద్ద లారీని ఢీకొనడంతో జాతీయరహదారికి అడ్డంగా బోల్తా పడింది. దీంతో రహదారికి ఇరువైపులా కిలోమీటర్‌ మేర వాహనాలు నిలిచిపోయాయి. క్రేన్‌ సహాయంతో బస్సును అధికారులు బస్సును తొలగిస్తున్నారు. ఈ ఘటనలో గాయాలపాలైన వారిని చికిత్స నిమిత్తం.. గుంటూరు, కర్నూలు, నంద్యాల ఆస్పత్రులకు తరలించారు.

ఇవీ చదవండి:

Last Updated : Jun 30, 2022, 7:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.